Posts

Government Jobs

రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) వివిధ విభాగాల్లో సైట్‌ అసెసర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 6 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఐటీఐ, బీఈ, బీటెక్(సీఎస్/ఐటీ) ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 26-01-2025 తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05-03-2025. Website:https://www.rites.com/Career

Government Jobs

పీజీసీఐఎల్‌లో మేనేజిరియల్‌ పోస్టులు

హరియాణాలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్‌) మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు సంఖ్య: 115 వివరాలు: 1. మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌)- 09 2. డిప్యూటీ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌)- 48 3. అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌)- 58  అర్హత: కనీసం 60% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  వయోపరిమితి: మేనేజర్‌ పోస్టుకు 39; డిప్యటీ మేనేజర్‌కు 36, అసిస్టెంట్‌ మేనేజర్‌కు 33 ఏళ్లు మించకూడదు. పే స్కేల్: నెలకు మేనేజర్‌ పోస్టుకు రూ.1,13,500; డిప్యటీ మేనేజర్‌కు రూ.97300; అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.76,700. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12-03-2025. Website:https://www.powergrid.in/job-opportunities Apply online:https://careers.powergrid.in/recruitment-nextgen/h/login.aspx

Government Jobs

ఐఎఫ్‌సీఐ దిల్లీలో డైరెక్టర్‌ పోస్టులు

దిల్లీలోని ఇండస్ట్రియల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఐఎఫ్‌సీఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు సంఖ్య: 08 వివరాలు: 1. డైరెక్టర్‌: 01 2. డైరెక్టర్‌(ఐటీ): 01 3. అసోసియేట్‌ డైరెక్టర్‌: 01 4. అసోసియేట్ డైరెక్టర్‌(ఎస్టేట్‌, సర్వీస్‌, అడ్మినిస్ట్రేషన్‌): 01 5. సీనియర్‌ అసోసియేట్‌: 02 6. సీనియర్‌ అసోసియేట్‌(ఐటీ): 01 7. అసోసియేట్‌ (అడ్వైజరీ): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీసీఏ, బీఈ, బీటెక్‌, సీఏ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2025 జనవరి 1వ తేదీ నాటికి అసోసియేట్‌కు 35 ఏళ్లు, అసోసియేట్‌ డైరెక్టర్‌కు 55 ఏళ్లు, డైరెక్టర్‌కు 57 ఏళ్లు నిండి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా email at contract@ifciltd.com.  ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 05-03-2025. Website:https://www.ifciltd.com/?q=en/content/current-openings

Government Jobs

డీఐబీటీలో జూనియర్‌ రిసెర్చ్‌ పోస్టులు

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో- డిఫెన్స్‌ టెక్నాలజీస్‌ (డీఐబీటీ) జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 18 వివరాలు:  విభాగాలు: మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ/ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ ఫుడ్‌ సైన్స్‌/ ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌, పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నెట్‌/ గేట్‌ స్కోర్‌ ఉండాలి.  వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.37,000. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 17.03.2024. Website:https://www.drdo.gov.in/drdo/careers

Government Jobs

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రొఫెషనల్ పోస్టులు

బ్యాంక్ ఆఫ్‌ బరోడా (బీఓబీ) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో  ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 518 వివరాలు:  సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌-డెవలపర్‌ ఫుల్‌స్టాక్‌, ఆఫీస్‌-డెవలపర్‌, సీనియర్‌ మేనేజర్‌, ఆఫీసర్‌-క్లౌడ్ ఇంజినీర్‌, ఆఫీసర్‌-ఏఐ ఇంజినీర్‌, మేనేజర్‌-ఏఐ ఇంజినీర్‌, సీనియర్‌ మేనేజర్‌ ఏఐ ఇంజినీర్‌, ఆఫీసర్‌ ఏపీఐ డెవలపర్‌, మనేజర్‌ ఏపీఐ డెవలపర్‌, మేనేజర్‌- నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సీనియర్‌ మేనేజర్‌ డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.   వయోపరిమితి: పోస్ట్‌ గ్రేడ్-ఎంఎంజీ/ఎస్‌-3 కి 27 నుంచి 37 ఏళ్లు, ఎంఎంజీ/ఎస్‌-2 కు 24 నుంచి 34 ఏళ్లు, జేఎంజీ/ఎస్‌-1కు 22 నుంచి 32 ఏళ్లు, ఎస్‌ఎంజీ/ఎస్‌-4కు 33 నుంచి 43 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు పోస్ట్‌ గ్రేడ్- జేఎంజీ/ఎస్‌-1కు రూ.48,480, ఎంఎంజీ/ఎస్‌-2కు రూ.64,820, ఎంఎంజీ/ఎస్‌-3కు రూ.85,920, ఎస్‌ఎంజీ/ఎస్‌-4కు రూ.1,02,300. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 100. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 11-03-2025. Website:https://www.bankofbaroda.in/career/current-opportunities/recruitment-of-professionals-on-regular-basis-for-various-departments-11-03

Apprenticeship

యుఐఐసీఎల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (యుఐఐసీఎల్‌) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 105 వివరాలు: అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 21 - 28 ఏళ్లు.  స్టైపెండ్: నెలకు రూ.9000. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 10-03-2025. Website:https://uiic.co.in/recruitment/details/16691

Apprenticeship

యూనియన్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), ముంబయి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు: 2691 వివరాలు:  1. తెలంగాణ: 304 2. ఆంధ్రప్రదేశ్‌: 549 3. కర్ణాటక: 305 4. తమిళనాడు: 122 5. కేరళ: 118 6. ఒడిశా: 53 7. మహారాష్ట్ర: 296 అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 20 - 28 ఏళ్లు ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ.15,000. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05-03-2025. Website:https://www.unionbankofindia.co.in/en/common/recruitment

Walkins

Senior Research Fellow Posts In ICAR-IRIDA

Hyderabad ICAR-Central Research Institute for Dryland Agriculture (ICAR-CRIDA) is conducting interviews to fill the Senior Research Fellow posts. Details: Senior Research Fellow: 03 Qualification: Master's degree in the relevant discipline (Agriculture, Dairy Economics, Economics, Agristatistics, Statics, Agrometeorology, Agriphysics, Agronomy, Soil Science, Agri Engineering, Computer Applications, IT, etc.) as per the post.(Geoinformatics) along with work experience. Age Limit: Not more than 35 years as on 4th March 2025. Salary: per month Rs. 37,000. Selection Process: Based on Interview. Venue: ICAR- Central Research Institute for Dryland Agriculture (ICAR-CRIDA), Santosh Nagar, Hyderabad-500059. Interview Date: 4 March 2025 Website:https://www.icar-crida.res.in/recruit.html

Government Jobs

Engineer Posts In RITES Limited

Rail India Technical and Economic Services Limited (RITES), Gurugram is inviting applications for the Site Assessors posts in various departments. No. of Posts: 06 Details: Qualification: Candidates should have passed 10th, ITI, BE, BTech (CS/IT) in the relevant discipline along with work experience. Age Limit: Not more than 50 years as on 26-01-2025. Selection Process: Based on Written Test, Interview. Last Date of Online Application: 05-03-2025. Website:https://www.rites.com/Career

Government Jobs

Managerial Posts In PGCIL, New Delhi

Power Grid Corporation of India Limited (PGCIL), New Delhi, is inviting online applications for the Managerial Posts.  No. of Posts: 115 Details: 1. Manager (Electrical)- 09 2. Deputy Manager (Electrical)- 48 3. Assistant Manager (Electrical)- 58 Eligibility: BE, B.Tech, B.Sc (Electrical) in Engineering from a recognized university/institution with at least 60% marks and work experience. Age Limit: 39 years for Manager post; 36 years for Deputy Manager, 33 years for Assistant Manager. Pay Scale: Per month Rs. 1,13,500 for Manager post; Rs. 97300 for Deputy Manager; Rs. 76,700 for Assistant Manager. Selection Process: Selection will be made on the basis of shortlisting, personal interview, verification of certificates etc. Application Fee: Rs. 500. SC, ST, Divyang, Ex-Servicemen candidates will be exempted from paying the fee. Last Date for Submission of Online Applications: 12-03-2025. Website:https://www.powergrid.in/job-opportunities Apply online:https://careers.powergrid.in/recruitment-nextgen/h/login.aspx