Posts

Government Jobs

ఎయిమ్స్‌ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టులు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కింది విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 50 వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రొఫెసర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అడిషనల్‌ ప్రొఫెసర్‌ విభాగాలు: బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్‌, మెడికల్‌ ఆంకాలజీ, మెడికల్‌ హెమటాలజీ, ఫొరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, ఫాథలజీ, మైక్రోబయాలజీ తదితరాలు అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డీఎం, ఎంసీహెచ్‌, ఎండీ/ ఎంఎస్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌కు 58 ఏళ్లు; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 50ఏళ్లు మించకూడదు. . జీతం: నెలకు రూ.56,100. దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీలకు రూ.3,100. ఎస్సీ/ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ. 2,100. దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16.06.2025. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26.06.2025. Website:https://www.aiimsmangalagiri.edu.in/ Apply online:https://aiimsmangalagirifacultyrec25.cbtexam.in/Home/ListofExam.aspx

Apprenticeship

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (ఇంజినీరింగ్) పోస్టులు

పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ సంస్థ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌), 2025-26 సంవత్సరానికి ఇంజినీరింగ్ విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ (ఇంజినీరింగ్‌) అప్రెంటిస్‌షిప్ వ్యవధి: 1 సంవత్సరం అర్హత: అభ్యర్థులు కనీసం 60% (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ50%) మార్కులతో సంబంధిత విభాగాలలో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 30-05-2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. (సడలింపు: SC/STలకు 5; OBC-NCలకు 3; PwBDలకు 10 సంవత్సరాలు). జీతం/స్టైపెండ్: నెలకు రూ.25,000. ఎంపిక విధానం: మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ శిక్షణ బోర్డు (BOAT) ద్వారా ఎన్‌ఏటీఎస్‌ (NATS 2.0) పోర్టల్‌లో, హెచ్‌పీసీఎల్‌ అప్రెంటిస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ: 30.05.2025. Website:https://hindustanpetroleum.com/job-openings Apply online:https://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp

Walkins

Junior Resident Posts IGH, Delhi

Indira Gandhi Hospital (IGH), New Delhi is conducting interviews for the recruitment of Junior Resident vacancies on adhoc basis in various departments. No. of Posts: 28 (UR- 10; OBC- 04; SC- 08; ST- 05; EWS- 01) Details: Eligibility: MBBS Degree from a NMC recognized university/Institute with internship completion certificate. The candidate must not have done junior residency of one year from any recognized institute. Maximum Age Limit: Should not exceed 30 years as on the date of interview. Salary: Rs.56,100- Rs.1,77,500 per month. Interview Date: 23.05.2025. Venue: 5th Floor, Seminar Room, B-6317, Indira Gandhi Hospital, Dwarka. Website:http://https//igh.delhi.gov.in/

Internship

Summer School Internship & Training Program In IIPE

Indian Institute of Petroleum and Energy (IIPE) Visakhapatnam is organizing a Summer School Internship & Training Program from June 30 to July 5. A certificate will be awarded after the program. Details: Summer School Internship & Training Program Qualification: Students pursuing Degree/PG (Petroleum/Earth Science/Chemical) following the internship program can apply. Course Duration: June 30 to July 5. Course Fee: Rs.10,000. Application Process: Online Based. Last Date for Application: 01-06-2025. Website:https://iipe.ac.in/careers

Government Jobs

Technical Assistant Posts In CSIR-NEIST

North East Institute of Science and Technology of CSIR, Assam is inviting applications for the following posts. No. of Posts: 17 Details: Technician- 07 Technical Assistant- 10 Eligibility: For Technician post, 10th with at least 55% marks and work experience, for Technical Assistant post, Diploma in the relevant discipline, B.Sc and work experience. Salary: Per month Rs.35,400- Rs.1,12,400 for Technical Assistant; Technician Rs.19,900- Rs.63,200. Age Limit: Not more than 28 years as on the last date of application. Selection Process: Selection will be made on the basis of Trade Test, Written Test (Stage 1, Stage 2). Online Applications Last Date: 16-06-2025. Website:https://neist.res.in/index.php

Government Jobs

Consultant Posts In C-DAC-Pune

The Centre for Development of Advanced Computing (C-DAC) in Pune is inviting applications for the following posts on part-time/ full-time basis.  No. of Posts: 13 Details: 1. Advisor- HPC: 01 2. Consultant- Computational Linguistics- 01 3. Consultant- Database Developer- 01 4. Consultant- Domain Expert in E-Government- 01 5. Consultant- Domain Expert in PF- 01 6. Mechanical Design- 01 7. Consultant- Quantum Key Distribution System- 01 8. Consultant- Server/ Storage System Admin-L2/L3- 02 9. Consultant- Technical Helpdesk- 02 10. Senior Consultant- Bioinformatics- 01 Eligibility: BE/B.Tech, ME/M.Tech, Degree, PG, Ph.D in the relevant discipline as per the post along with Skills and work experience. Selection Process: Based on Skill Test, Interview etc. Work Location: Pune, Delhi. Last Date for Online Application: 06-06-2025. Website:https://cdac.in/index.aspx?id=current_jobs

Government Jobs

Faculty Posts In AIIMS, Mangalagiri

All India Institute of Medical Sciences (AIIMS), Mangalagiri, Guntur district is conducting interviews for the recruitment of faculty posts in the following departments on direct recruitment basis. No. of Posts: 50 Details:  Departments: Biochemistry, Community and Family Medicine, Dermatology, ENT, Pharmacology, Forensic, Medical Oncology, Medical Hematology, Forensic Medicine and Toxicology, Pathology, Microbiology etc. Eligibility: DM, M.Ch, MD/MS, M.Sc in the relevant discipline as per the post along with work experience. Age limit: 58 years for Professor, Additional Professor; 50 years for Assistant Professor, Associate Professor. . Salary: Rs.56,100 per month. Application fee: Rs.3,100 for UR/ EWS/ OBC. Rs. 2,100 for SC/ST/ Female candidates. Rs.100 for Divyang candidates. Online Applications Last Date: 16.06.2025. Offline Applications Last Date: 26.06.2025. Website:https://www.aiimsmangalagiri.edu.in/ Apply online:https://aiimsmangalagirifacultyrec25.cbtexam.in/Home/ListofExam.aspx

Apprenticeship

Graduate Apprentice Trainee (Engineering) Posts

Hindustan Petroleum Corporation Limited (HPCL) is inviting applications for the engagement of Graduate Apprentice Trainees in Engineering disciplines under the Apprentices Act, 1961.  Details:  Graducate (Engineering) Apprentice Trainee  Apprenticeship duration: 1 year Eligibility: Graduated in Engineering in or after April 1, 2022, in the relevant disciplines (Civil, Mechanical, Electrical, Electrical & Electronics, Electronics & Telecommunication, Instrumentation, Computer Science/IT). They must be registered and approved on the NATS 2.0 portal by the Board of Apprenticeship Training (BOAT). Graduates should have secured a minimum of 60% aggregate marks (50% for SC/ST/PwBD). Age: 18 to 25 years (as on 30-05-2025). (Relaxation: 5 years for SC/ST, 3 years for OBC-NC, 10 years for PwBD). Salary/Stipend: Total Monthly Stipend: Rs.25,000. Selection Procedure: No written exam. Selection is based on merit and interview. How to Apply: Online Basis. Last Date of online Application: 30.05.2025. Website:https://hindustanpetroleum.com/job-openings Apply online:https://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp

Current Affairs

ఇంటర్నేషనల్‌ మ్యూజియం డే

సమాజ అభివృద్ధిలో మ్యూజియంల పాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 18న ‘ఇంటర్నేషనల్‌ మ్యూజియం డే’గా నిర్వహిస్తారు. పురాతన కళాఖండాలు, శిల్పాలు, కళాత్మక రచనలు, సంస్కృతి - సంప్రదాయాలను ప్రతిబింబించే అనేక రకాల వస్తువులను భద్రపరిచే ప్రదేశమే మ్యూజియం. ఇవి మానవాళికి వారసత్వ సంపదలు, చరిత్ర, సైన్స్, సంస్కృతులను తెలిపే విద్యా కేంద్రాలుగా కూడా విరాజిల్లుతున్నాయి చారిత్రక నేపథ్యం:  1977లో రష్యాలోని మాస్కోలో జరిగిన ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మ్యూజియం (ఐసీఓఎం) సర్వసభ్య సమావేశంలో ఏటా మే 18న ‘ఇంటర్నేషనల్‌ మ్యూజియం డే’గా నిర్వహించాలని తీర్మానించారు. ఐసీఓఎం 1946లో ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా 141 దేశాల్లోని సుమారు 37,000 మ్యూజియంలకు ఇందులో సభ్యత్వం ఉంది. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే లక్ష్యంతో ఇది యునెస్కోతోనూ కలిసి పనిచేస్తోంది. 

Current Affairs

కెంటన్‌ కూల్‌

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్‌ ఎవరెస్టును బ్రిటిష్‌ పర్వతారోహకుడు కెంటన్‌ కూల్‌ 19వ సారి అధిరోహించాడు. ఇంగ్లండ్‌కు చెందిన కెంటన్‌ (51) 2025, మే 18న ఎవరెస్టును అధిరోహించి తన రికార్డును తానే తిరగ రాసుకున్నాడు. దీంతో 19సార్లు ఎవరెస్టును ఎక్కిన తొలి షెర్పా కానీ వ్యక్తిగా అతను నిలిచాడు.  ఇప్పటివరకు ఎవరెస్టును 30 సార్లు అధిరోహించిన నేపాలీ షెర్పా గైడ్‌ కామీ రీటా పేరిట రికార్డు ఉంది.