Posts

Walkins

ఐఎఆర్‌ఐ, న్యూదిల్లీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ఐకార్‌- ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, న్యూదిల్లీ - తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 09 వివరాలు: 1. ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌(పీపీఏ): 01 2. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 01 3. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01 4. ఎస్‌ఆర్‌ఎఫ్‌: 02 5. యంగ్‌ ప్రొఫెషనల్-1: 01 6. ఫీల్డ్‌ కమ్‌ ల్యాండ్‌ వర్కర్‌: 01 7. యంగ్‌ ప్రొఫెషనల్‌-3: 02 అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఎంఎస్సీ/ ఎంటెక్‌/ ఎంఈ/ ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి: ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు; ఇతర 35 ఏళ్లు మించకూడదు. వేతనం: నెలకు పీపీఏకు రూ.49,000; ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.35,000; ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌కు రూ.20,000; ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ.37,000; యంగ్‌ ప్రొఫెషనల్స్‌కు రూ.30,000- రూ.42,000; ఫీల్డ్‌ కమ్‌ ల్యాండ్‌ వర్కర్‌కు రూ.18,000. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: మే 13 లేదా 14 తేదీల్లో. దరఖాస్తులు పంపాల్సిన ఇ-మెయిల్‌:e-mail muneshiari1@gmail.com (contact no.- 011-25846359) దరఖాస్తు చివరి తేది: 06-05-2025. Website:https://iari.res.in/bms/announcements/jobs.php

Government Jobs

డబ్ల్యూసీడీ తిరుపతిలో పోస్టులు

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీడీ) తిరుపతి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 12 వివరాలు: 1. కౌన్సిలర్‌(ఫిమేల్‌): 01 2. సోషల్‌ వర్కర్‌(మేల్‌): 01 3. డేటా అనలిస్ట్‌: 01 4. ఔట్‌ రీచ్‌ వర్కర్‌: 01 5. పార్టైమ్‌ డాక్టర్‌: 01 6. ఎర్లీ చైల్డ్‌హుడ్‌ సోషల్‌ వర్కర్‌(ఫీమేల్‌): 01 7. ఆయా(ఫీమేల్‌): 04 8. చౌకీదార్‌(ఫీమేల్‌): 01 10. అసిస్టెంట్‌ కమ్‌ డీఈవో: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంటర్‌, ఎంబీబీఎస్‌, పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 18 - 42 ఏళ్లు. జీతం: నెలకు కౌన్సిలర్‌, సోషల్‌ వర్కర్‌, డేటా అనలిస్ట్‌ పోస్టులకు రూ.18,536, ఔట్‌ రీచ్‌ వర్కర్‌కు రూ.10,592, పార్టైమ్ డాక్టర్‌కు రూ.9,930, ఆయా, చౌకీదార్‌కు రూ.7,944, అసిస్టెంట్‌ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు రూ.13,240. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.250, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200. ఎంపిక విధానం: కంప్యూటర్‌ ప్రొఫీషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా.  దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ఆఫీస్‌ ఆఫ్‌ ది డీడబ్ల్యూ & సీడబ్ల్యూ & ఈవో, రూమ్ నెం.506, 5వ అంతస్తు, బి-బ్లాక్, కలెక్టరేట్, తిరుపతి. దరఖాస్తు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 30. Website:https://tirupati.ap.gov.in/notice/notification-no-02-mvs-2024-dt12-04-2025-recruitment-to-the-posts-under-mission-vatsalya-scheme-contractual-basis/

Government Jobs

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీ, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం సోన్‌భద్రలోని కేంద్ర ప్రభుత్వ మినిరత్న కంపెనీ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టెక్నికల్‌ కేడర్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 200. వివరాలు: 1. టెక్నీషియన్‌ ఫిట్టర్‌ (ట్రైనీ)- 95  2. టెక్నీషియన్‌ ఎలక్ట్రిషీయన్‌ (ట్రైనీ)-  95 3. టెక్నీషియన్‌ వెల్డర్‌ (ట్రైనీ)- 10 కేడర్‌లు: ఎక్స్కవేషన్, ఎలక్ట్రికల్‌ అండ్ మెకానికల్‌. అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యూలేషన్‌, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత, అప్రెంటిషిప్‌ ట్రైనింగ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.  వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180; ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులకు ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 10-05-2025. Website:https://www.nclcil.in/ Apply online:https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/92843/Index.html

Admissions

యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2025

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2025 (యూజీసీ- నెట్‌) పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. మొత్తం 85 సబ్జెక్టులకు నిర్వహించే సీబీటీ పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది.  వివరాలు: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ (యూజీసీ నెట్‌) 2025 సబ్జెక్టులు: అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హోం సైన్స్‌, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా, తదితరాలు. మొత్తం సబ్జెక్టుల సంఖ్య: 85. అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ- ఎన్‌సీఎల్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు అవసరం. వయోపరిమితి: జేఆర్‌ఎఫ్‌కు 01.06.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు. పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు... 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. దరఖాస్తు రుసుము: జనరల్/ అన్‌రిజర్వ్‌డ్‌కు రూ.1150; జనరల్- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌కు రూ.325. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్,  అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-05-2025. పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 08-05-2025. దరఖాస్తు సవరణ తేదీలు: 09 నుంచి 10-05-2025 వరకు. పరీక్ష కేంద్రాల వివరాల వెల్లడి: తర్వాత వెల్లడించనున్నారు. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: తర్వాత వెల్లడించనున్నారు. పరీక్ష తేదీ: 21-06-2025 నుంచి 30.06.2025 వరకు. Website:https://ugcnet.nta.ac.in/ Apply online:https://ugcnetjun2025.ntaonline.in/

Walkins

Senior Resident Posts In IGH, New Delhi

Indira Gandhi Hospital, New Delhi is conducting interviews for the recruitment of Senior Resident posts on adhoc basis in various departments. No. of Posts: 39 Details: Senior Resident Departments: Vacancies 1. Medicine- 03 2. Pediatrics: 08 3. Anesthesia: 08 4. Physical Medicine and Rehabilitation- 02 5. Orthopedics- 02 6. Ophthalmology- 01 7. Obs. & gynae- 07 8. Microbiology- 01 9. Radio Diagnosis- 04 10. Respiratory Medicine- 02 11. Psychiatry- 01 Eligibility: MBBS, Medical PG with work experience as per the post. Maximum Age Limit: General 45 years; OBC 48 years, SC candidates should not exceed 50 years as on the date of interview. Salary: Per month Rs.67,700- Rs.2,08,700. Interview Date: 24.04.2025. Venue: Seminar Room B6317, 5th Floor, Admin Block, IGH Dwarka, New Delhi. Website:https://igh.delhi.gov.in/

Walkins

Project Assistant Posts In IARI, New Delhi

ICAR- Indian Agricultural Research Institute, New Delhi is conducting online interviews for the following posts on temporary basis. No. of Posts: 09 Details: 1. Principal Project Associate (PPA): 01 2. Project Associate-2: 01 3. Project Assistant: 01 4. SRF: 02 5. Young Professional-1: 01 6. Field cum Land Worker: 01 7. Young Professional-3: 02 Eligibility: Intermediate, Degree, M.Sc./ M.Tech./ ME/ MCA, PG in the relevant discipline along with work experience. Age Limit: not more than 40 years for Principal Project Associate; 35 years for others. Salary: Per month Rs.49,000 for PPA; Rs.35,000 for Project Associate; Rs.20,000 for Project Assistant; Rs.37,000 for SRF; Rs.30,000- Rs.42,000 for Young Professionals; Rs.18,000 for Field Cum Land Worker. Selection Process: Based on Online Interview. Interview Date: May 13 or 14. Applications should be sent to: e-mail muneshiari1@gmail.com (contact no.- 011-25846359) Last date of application: 06-05-2025. Website:https://iari.res.in/bms/announcements/jobs.php

Government Jobs

Posts In WCD Tirupati

Women Development and Child Welfare Department (WCD) Tirupati is inviting applications for the filling of following posts on contractual basis. Number of Posts: 12 Details: 1. Counselor (Female): 01 2. Social Worker (Male): 01 3. Data Analyst: 01 4. Outreach Worker: 01 5. Part-time Doctor: 01 6. Early Childhood Social Worker (Female): 01 7. Aaya (Female): 04 8. Chowkidar (Female): 01 10. Assistant cum DEO: 01 Qualification: Degree, Inter, MBBS, PG in the relevant discipline as per the post and work experience. Age Limit: 18 - 42 years. Salary: Rs. 18,536 per month for the posts of Counselor, Social Worker, and Data Analyst, Rs. 10,592 for Outreach Worker, Rs. 9,930 for Part-time Doctor, Rs. 7,944 for Aaya and Chowkidar, Rs. 13,240 for Assistant cum Data Entry Operator. Application Fee: Rs. 250 for General Candidates, Rs. 200 for OBC, SC, ST Candidates. Selection Process: Based on Computer Proficiency Test. Application Process: Offline. Address: Office of the DW&CW&EO, Room No.506, 5th Floor, B-Block, Collectorate, Tirupati. Application Closing Date: April 30, 2025. Website:https://tirupati.ap.gov.in/notice/notification-no-02-mvs-2024-dt12-04-2025-recruitment-to-the-posts-under-mission-vatsalya-scheme-contractual-basis/

Government Jobs

Technician Posts In NCL

Northern Coalfields Limited (NCL), a Central Government Miniratna Company in Singrauli, Madhya Pradesh and Sonbhadra, Uttar Pradesh, is inviting online applications for the recruitment of Technical Cadre posts in various departments on direct recruitment basis. No. of Posts: 200. Details: 1. Technician Fitter (Trainee)- 95 2. Technician Electrician (Trainee)- 95 3. Technician Welder (Trainee)- 10 Cadres: Excavation, Electrical and Mechanical. Eligibility: Matriculation, ITI, minimum 1 year Apprenticeship Training Certificate issued by NCVT/SCVT. Age limit: Between 18 to 30 years. Application fee: Rs. 1180 for General/ OBC/ EWS candidates; No fee for SC/ ST/ ESM/ Divyang. Selection process: Computer based, based on verification of documents etc. Online application deadline: 10-05-2025. Website:https://www.nclcil.in/ Apply online:https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/92843/Index.html

Admissions

UGC - National Eligibility Test (NET) June 2025

The NTA has been entrusted by the University Grants Commission (UGC) with the task of conducting UGC-NET which is a test to determine the eligibility of Indian nationals for 'award of Junior Research Fellowship and appointment as Assistant Professor', 'appointment as Assistant Professor and admission to Ph.D.' and 'admission to Ph.D. only' in Indian universities and colleges. Details: University Grants Commission- National Eligibility Test (UGC-NET) June 2025 Subjects: Adult Education, Anthropology, Arab Culture and Islamic Studies, Arabic, Archaeology, Assamese, Bengali, Bodo, Buddhist, Jaina, Gandhian and Peace Studies, Chinese, Commerce, Comparative Literature, Comparative Study of Religions, Computer Science and Applications, Criminology, Education, English, Environmental Sciences, Forensic Science, Geography etc. Total no. of subjects: 85. Eligibility: 55% marks in Master's Degree or equivalent examination from universities/institutions. 50% marks in case of OBC-NCL/ SC/ ST/ PwD/ Third gender category candidates. Age Limit: JRF- Not more than 30 years as on 01.06.2025. Assistant Professor/ Admission to Ph.D.- There is no upper age limit. Mode of Examination: The Examination shall be conducted in OMR Based mode only. The Test will consist of two papers. Both the papers will consist of objective type, multiple choice questions. Application Fee: General/ Unreserved- Rs.1150; General-EWS/ OBC-NCL- Rs.600; SC/ ST/ PwD, Third gender- Rs.325. Exam Centres in AP/ TS States: Hyderabad, Jagtial, Karimnagar, Khammam, Kothagudem, Mahabubabad, Nalgonda, Nizamabad, Siddipet, Suryapet, Warangal, Anantapur, Chittoor, Eluru, Guntur, Kakinada, Kurnool, Machilipatnam, Nandyal, Narasaraopet, Nellore, Ongole, Poddutur, Rajahmundry, Srikakulam, Surampalem, Tadepalligudam, Tirupati, Vijayawada, Visakhapatnam, Vizianagaram. Last date for submission of online application: 07-05-2025. Last date for submission of Examination fee: 08-05-2025. Correction in the Particulars in Online Application: 18 to 10-05-2025. Dates of Examination: 21-06-2025 to  30.06.2025. Website:https://ugcnet.nta.ac.in/ Apply online:https://ugcnetjun2025.ntaonline.in/

Current Affairs

ఎస్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(ఎస్‌హెచ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ 2025, ఏప్రిల్‌ 17న బాధ్యతలు స్వీకరించారు. విశ్రాంత జిల్లా జడ్జి శివాది ప్రవీణ(జ్యుడిషియల్‌), విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బి.కిషోర్‌ (నాన్‌-జ్యుడిషియల్‌) సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు.