ఐఐఎం లఖ్‌నవూలో రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లఖ్‌నవూ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్ అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ(ఎకనామిక్స్/సోషల్ సైన్సెస్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.50,000. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు చివరి తేదీ: 2025 డిసెంబరు 31, Website:https://www.iiml.ac.in/job-detail