Posts

Current Affairs

Mansukh Mandaviya

♦ Union Minister of Youth Affairs & Sports and Labour & Employment, Dr. Mansukh Mandaviya, launched the issuance of sports certificates through DigiLocker, marking a major step towards digital empowerment of athletes. ♦ The launch event was held at the Indira Gandhi Stadium in New Delhi on 24 April 2024. ♦ The Minister also inaugurated the National Centre for Sports Science and Research (NCSSR) at the same venue, which is poised to become a hub for high-level research and innovation aimed at improving elite athlete performance. ♦ He cited the Draft National Sports Governance Bill 2024, the Draft National Sports Policy 2024, and the Draft National Code Against Age Fraud in Sports (NCAAFS) 2025 as recent examples of efforts to bring transparency and good governance in Indian sports. ♦ The DigiLocker-based certificate issuance will soon be integrated with the National Sports Repository System (NSRS), enabling automatic disbursal of cash rewards directly into athletes’ bank accounts via Direct Benefit Transfer (DBT).

Government Jobs

ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ హైదరాబాదులో మేనేజర్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ) ఒప్పంద ప్రాతిపదికన కింది మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: మేనేజర్‌ (ఈడీసీ), అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఈడీసీ)- 66 అర్హత: మేనేజ్‌మెంట్‌/ కామర్స్‌ లేదా ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభం తదితర నైపుణ్యాలు ఉండాలి.  వయోపరిమితి: మేనేజర్‌కు 32 ఏళ్లు; అసిస్టెంట్‌ మేనేజర్‌కు 27 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం: గూగుల్‌ లింక్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 10-05-2025. Website:https://www.nimsme.gov.in/careers Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLScxnyFfpzeLdXoz-9pmtKcEcbMGUhdcydDVrMG2HpY5ZM26MA/viewform

Government Jobs

డిఫెన్స్‌ ల్యాబోరేటరీ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు

డిఫెన్స్ ల్యాబోరేటరీ స్కూల్ హైదరాబాద్ (డీఎల్‌ఎస్‌) ఒప్పంద ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 12 వివరాలు: 1. టీజీటీ: 05 2. నర్సరీ మథర్‌ టీచర్‌: 01 3. ఆర్ట్‌ టీచర్‌: 01 4. మ్యూసిక్‌ టీచర్‌: 01 5. డాన్స్‌ టీచర్‌: 01 6. ఫీమేల్‌ స్పోర్ట్స్‌ టీచర్‌: 01 7. అసిస్టెంట్‌ ఆఫీస్‌ సూపరింటెండెండ్‌: 01 8. అడ్మిన్‌ అసిస్టెంట్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీ, డిప్లొమా, పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: టీజీటీ, ఫీమేల్‌ స్పోర్ట్స్‌ టీచర్‌, అసిస్టెంట్‌ ఆఫీస్‌ సూపరింటెండెండ్, అడ్మిన్‌ అసిస్టెంట్‌కు 25 - 45 ఏళ్లు, ఆర్ట్, డాన్స్‌, మ్యూసిక్‌ టీచర్‌కు 21 - 50 ఏళ్లు. జీతం: నెలకు టీజీటీ పోస్టులకు రూ.32,000, నర్సరీ మథర్‌ టీచర్‌కు రూ.23,000, ఆర్ట్, డాన్స్, మ్యూసిక్‌, అసిస్టెంట్‌ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌కు రూ.30,000, అడ్మిన్‌ అసిస్టెంట్‌కు రూ.28,000. దరఖాస్తు ప్రక్రియ: గూగుల్ ఫామ్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 2. Website:https://dlsrci.in/careers.html Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLScLBuyonbq3wuUxt73mWKtaFnfVF7h0LlL_Pc0RQjwr9Aksnw/viewform

Government Jobs

బీఎంఆర్‌సీఎల్‌లో మెయింటైనర్‌ పోస్టులు

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్‌) మెయింటైనర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 150 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.  వయోపరిమితి: 50 ఏళ్లు.  జీతం: నెలకు రూ.25,000 - రూ.59,060. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, రాత పరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 22-05-2025. Website:https://english.bmrc.co.in/career/ Apply online:https://recruitp.bmrc.co.in/

Apprenticeship

యూఐఐసీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

చైన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఐఐసీఎల్‌) మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌, గోవాలో గ్యాడ్యుయేట్‌ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 145 వివరాలు: అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 21 - 28 ఏళ్లు.  స్టైపెండ్: నెలకు రూ.9000. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28 ఏప్రిల్ 2025 Website:https://uiic.co.in/recruitment/details/16691

Admissions

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్ డెవలప్‌మెంట్ అండ్‌ పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) 2024-2025 సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: అర్హత: ప్రోగ్రామ్‌ను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీలో 55 శాతం మార్కుల ఉత్తీర్ణతతో పాటు యూజీసీ నెట్‌/జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా phd@nirdpr.org.in దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 12. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 2025 మే 25. ప్రోగ్రామ్‌ ప్రారంభ తేదీ: 2025 జూన్‌ 10. Website:https://nirdpr.org.in/phd/phd.html Apply online:https://nirdpr.org.in/phd/phd.html

Admissions

ఎంఎస్‌ఎంఈ విశాఖపట్నంలో డిప్లొమా కోర్సులు

విశాఖపట్నంలోని మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం టెక్నాలజీ సెంటర్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: 1. డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్‌ డై అండ్‌ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం): 60 సీట్లు 2. డిప్లొమా ఇన్ అడ్వాన్స్‌డ్‌ మెకట్రానిక్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌- 60 సీట్లు వ్యవధి: మూడేళ్లు. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత. వయోపరిమితి: 01-07-2025 నాటికి 22 ఏళ్లు మించకూడదు.  ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, మెరిట్‌జాబితా, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.500; ఎస్సీ/ ఎస్టీలకు రూ.250. ప్రవేశ పరీక్ష విధానం: పరీక్ష ఆఫ్‌లైన్‌ అబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.  పరీక్ష కేంద్రాలు: ఏయూ క్యాంపస్‌, విశాఖపట్నం, ఎంఎంఎంఈ టెక్నాలజీ సెంటర్‌, అచ్చుతాపురం, అనకాపల్లి, విజయవాడ. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ /ఆన్‌లైన్ మోడ్ ద్వారా. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 06-05-2025. ప్రవేశ పరీక్ష తేదీ: 11-05-2025. ఫలితాలు: 19.05.2025. కోర్సు ప్రారంభం: 16.06.2025. Website:https://www.msmetcvizag.org/ Apply online:https://www.msmetcvizag.org/online-registration-form-diploma/

Admissions

సిపెట్‌ అడ్మిషన్ టెస్ట్-2025

చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్‌ ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ- దేశ వ్యాప్తంగా ఉన్న 30 సిపెట్‌ కేంద్రాల్లో సిపెట్‌ అడ్మిషన్ టెస్ట్-2025 ద్వారా డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ కేంద్రంలో 150, తెలంగాణ హైదరాబాద్‌ కేంద్రంలో 300 సీట్లు ఉన్నాయి. వివరాలు: 1. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ: మూడేళ్ల వ్యవధి 2. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ: మూడేళ్ల వ్యవధి 3. పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రొసెషన్ & టెస్టింగ్: రెండేళ్ల వ్యవధి 4. పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్‌ విత్‌ క్యాడ్‌/ క్యామ్‌: ఏడాదిన్నరేళ్ల వ్యవధి అర్హత: కోర్సును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: గరిష్ఠ వయసు పరిమితి లేదు. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.100.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29.05.2025. కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 08.06.2025. కోర్సు ప్రారంభం: 14.07.2025. Website:https://www.cipet.gov.in/ Apply online:https://cipet25.onlineregistrationform.org/CIPET/

Government Jobs

Manager Posts In NIMSME, Hyderabad

National Institute for Micro, Small and Medium Enterprises (NI-MSME), Hyderabad is inviting applications for the following Manager posts on contract basis. No. of Posts: 55 Details: Manager (EDC), Assistant Manager (EDC) Eligibility: Degree/PG in Management/Commerce or Engineering along with work experience and other skills. Age Limit: Manager should not exceed 32 years; Assistant Manager should not exceed 27 years. Application Procedure: Through Google Link. Last Date of Application: 10-05-2025. Website:https://www.nimsme.gov.in/careers Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLScxnyFfpzeLdXoz-9pmtKcEcbMGUhdcydDVrMG2HpY5ZM26MA/viewform

Government Jobs

Teaching Posts in Defence Laboratory School

Defence Laboratory School Hyderabad (DLS) is inviting applications for the filling of faculty posts on contractual basis.  Number of Posts: 12 Details: 1. TGT: 05 2. Nursery Mather Teacher: 01 3. Art Teacher: 01 4. Music Teacher: 01 5. Dance Teacher: 01 6. Female Sports Teacher: 01 7. Assistant Office Superintendent: 01 8. Admin Assistant: 01 Qualification: Degree, B.Ed, Diploma, 10th pass in the relevant discipline as per the post along with work experience.  Age Limit: 25 - 45 years for TGT, Female Sports Teacher, Assistant Office Superintendent, Admin Assistant, 21 - 50 years for Art, Dance, Music Teacher. Salary: Rs. 32,000 per month for TGT posts, Rs. 23,000 for Nursery Mather Teacher, Rs. 30,000 for Art, Dance, Music, Assistant Office Superintendent, Rs. 28,000 for Admin Assistant. Application Process: Through Google Form. Last Date for Application: May 2, 2025. Website:https://dlsrci.in/careers.html Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLScLBuyonbq3wuUxt73mWKtaFnfVF7h0LlL_Pc0RQjwr9Aksnw/viewform