Verify it's really you

Please re-enter your password to continue with this action.

Posts

Current Affairs

ద్రవ్యలోటు రూ.8.55 లక్షల కోట్లు

దేశ ద్రవ్యలోటు 2025 డిసెంబరు చివరకు రూ.8.55 లక్షల కోట్లుగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు, జీడీపీలో 4.4% లేదా రూ.15.69 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. ఈ అంచనాల్లో తాజా గణాంకాలు 54.5 శాతానికి సమానం. 2024-25 ఇదే సమయంలో ద్రవ్యలోటు బడ్జెట్‌ లక్ష్యంలో 56.7 శాతంగా ఉంది. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పరిగణిస్తారు. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) గణాంకాల ప్రకారం.. 2025 డిసెంబరు చివరకు ప్రభుత్వానికి రూ.25.25 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. బడ్జెట్‌ అంచనాల్లో ఈ మొత్తం 72.2 శాతానికి సమానం. ఇందులో రూ.19.39 లక్షల కోట్లు పన్నుల రూపేణ, రూ.5.39 లక్షల కోట్లు పన్నేతర ఆదాయంగా లభించింది. రుణ రహిత పెట్టుబడి సాధనాల్లో రూ.46,047 కోట్లు సమకూరాయి. 

Walkins

డీఆర్‌డీఓ ఎన్‌ఎస్‌టీఎల్‌, విశాఖపట్నంలో జేఆర్‌ఎఫ్‌ ఉద్యోగాలు

విశాఖపట్నంలోని డీఆర్‌డీవో- నావల్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌టీఎల్‌) జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివరాలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 07 విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమేంటేషన్‌ ఇంజినీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమేంటేషన్‌ ఇంజినీరింగ్‌. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ(బీఈ/బీటెక్‌), ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి.  స్టైపెండ్‌: నెలకు రూ.37,000. వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీలు: 26.02.2026 వేదిక: నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీ, విగ్యాన్‌ నగర్‌, ఎన్‌ఏడీ జంక్షన్‌, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. Website:https://drdo.gov.in/drdo/en

Internship

డెక్కన్‌ ఫౌండర్స్‌ మీడియా కంపెనీలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని డెక్కన్‌ ఫౌండర్స్‌ మీడియా కంపెనీ గ్రాఫిక్‌ డిజైన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సంస్థ: డెక్కన్‌ ఫౌండర్స్‌ మీడియా పోస్టు పేరు: గ్రాఫిక్‌ డిజైన్‌  నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్, ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌లో నైపుణ్యం ఉండాలి. స్టైపెండ్‌: నెలకు రూ.15,000. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు గడువు: 19-02-2026. Website:https://internshala.com/internship/detail/graphic-design-internship-in-hyderabad-at-deccan-founders-media-pvt-ltd1768913877

Government Jobs

ఐఐటీ బీహెచ్‌యూలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు

వారణాసిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీహెచ్‌యూ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ /సైంటిస్ట్, రిసెర్చ్ అసోసియేట్, అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య - 06 వివరాలు: 1. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / సైంటిస్ట్  - 01 2. రిసెర్చ్ అసోసియేట్ - 03 3. అసిస్టెంట్ ప్రాజెక్టు ఇంజినీర్‌ - 02 అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ,పీజీ/పీహెచ్‌డీ(సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, జియోఇన్ఫర్మేటిక్స్, జియాలజీ, ప్లానింగ్/ ఎన్విరాన్మెంట్)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  జీతం: నెలకు  సీనియర్‌ ప్రాజెక్టు ఇంజినీర్ కు రూ.54,000 - రూ.1,00,000. రిసెర్చ్‌ అసోసియేట్ కు రూ.47,000.- రూ.65,500. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.25,000 - రూ.42,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల ద్వారా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 17-02.2026. Website:https://www.iitbhu.ac.in/positions

Government Jobs

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల  సంఖ్య: 120 వివరాలు: 1. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (టెలికమ్‌): 95 2. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (ఫైనాన్స్‌): 25 అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌, సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2026 మార్చి 7వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి. వేతనం: నెలకు రూ.24,900 - రూ.50,500. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1,250. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 7. ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా. దరఖాస్తు సవరణ తేదీ: మార్చి 8 నుంచి 15 వరకు. పరీక్ష తేదీ: 2026 మార్చి 29. Website:https://bsnl.co.in/aboutus/careers

Apprenticeship

ఇర్కాన్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్‌) వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 26 వివరాలు: 1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 17 2. డిప్లొమా అప్రెంటిస్‌: 09 విభాగాలు:  సివిల్, ఎలక్ట్రికల్, ఎస్‌&టీ అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఇంజినీరింగ్‌), డిప్లొమాలో ఉండాలి. వయోపరిమితి: 2026 జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.10,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8,500. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 17.  Website:https://ircon.org/career-ircon/apprentice-under-act

Walkins

JRF Posts In DRDO-NSTL, Visakhapatnam

The DRDO - Naval Science and Technological Laboratory (NSTL), Visakhapatnam is conducting interviews to fill Junior Research Fellow posts. Details: Junior Research Fellow: 07 Disciplines: Mechanical Engineering, Electronics/Electronics and Communication Engineering, Computer Science Engineering, Instrumentation Engineering/Electronics and Instrumentation Engineering. Eligibility: Graduate degree (BE/B.Tech), ME, M.Tech in the relevant discipline from a recognized university with NET/GATE qualification. Stipend: Rs.37,000 per month. Age Limit: Not exceeding 28 years as on the date of the interview. Interview Dates: 26.02.2026 Venue: Naval Science and Technological Laboratory, Vigyan Nagar, N.A.D Junction, Visakhapatnam, Andhra Pradesh.  Website:https://drdo.gov.in/drdo/en

Internship

Posts at Deccan Founders Media Company

Deccan Founders Media companey in Hyderabad is inviting applications for Graphic Design posts. Details: Company: Deccan Founders Media Post Name: Graphic Design Skills: Proficiency in Adobe Creative Suite, Illustrator, InDesign, Photoshop, CorelDRAW, UI and UX design is required. Stipend: Rs. 15,000 per month. Duration: 3 months Application Deadline: 19-02-2026. Website:https://internshala.com/internship/detail/graphic-design-internship-in-hyderabad-at-deccan-founders-media-pvt-ltd1768913877

Government Jobs

Research Associate Posts at IIT BHU

The Indian Institute of Technology (BHU), Varanasi, is inviting applications for following positions on a contractual basis in different departments, including Senior Project Engineer/Scientist, Research Associate, and Assistant Project Engineer. Number of Posts - 06 Details: 1. Senior Project Engineer/Scientist - 01 2. Research Associate - 03 3. Assistant Project Engineer - 02 Eligibility: Candidates must have a degree, PG/PhD (Civil Engineering, Architecture, Geoinformatics, Geology, Planning/Environment) from a recognized university in the relevant field, along with work experience. Salary: Per month: Senior Project Engineer: Rs. 54,000 - Rs. 1,00,000. Research Associate: Rs. 47,000 - Rs. 65,500. Assistant Project Engineer: Rs. 25,000 - Rs. 42,000. Selection process: Through interview and other procedures.  Application Method: Online. Application Deadline: 17-02-2026. Website:https://www.iitbhu.ac.in/positions

Government Jobs

Jobs at Bharat Sanchar Nigam Limited

Bharat Sanchar Nigam Limited (BSNL) is inviting applications for Senior Executive Trainee positions on a direct recruitment basis.  Number of Posts: 120 Details: 1. Senior Executive Trainee (Telecom): 95 2. Senior Executive Trainee (Finance): 25 Eligibility: Depending on the post, candidates must have a BE/B.Tech degree with 60% marks in the relevant discipline, or a CA/CMA qualification, along with work experience. Age Limit: Must be between 21 and 30 years of age as on March 7th, 2026. Salary: Rs. 24,900 - Rs. 50,500 per month. Application Process: Online. Application Fee: Rs. 2,500 for General, OBC, and EWS candidates, and Rs. 1,250 for SC, ST, and PwBD candidates.  Application last date: February 5, 2026. Last date for online application submission: March 7, 2026. Selection process: Based on Computer Based Test (CBT). Application correction dates: March 8 to 15. Exam date: March 29, 2026. Website:https://bsnl.co.in/aboutus/careers