Posts

Current Affairs

దీపికకు రజతం

ప్రపంచకప్‌ ఆర్చరీ కప్‌ ఫైనల్‌లో భారత స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి రజతం నెగ్గింది. 2024, అక్టోబరు 21న ట్లాకలా (మెక్సికో)లో జరిగిన మహిళల రికర్వ్‌ సింగిల్స్‌ ఫైనల్లో ఆమె 0-6తో లీ జియామన్‌ (చైనా) చేతిలో ఓడింది. ప్రపంచకప్‌ ఫైనల్‌లో దీపిక రజతం సాధించడం ఇది అయిదోసారి.

Current Affairs

భారత్‌-చైనా గస్తీ ఒప్పందం

భారత్‌-చైనా దేశాలు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి 2024, అక్టోబరు 21న కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.  ఒప్పందం ప్రకారం 2020 నాటి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. రెండు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్‌ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.

Walkins

Senior Research Fellow Posts In NIIMH, Hyderabad

Central Council for Research in Ayurvedic Sciences (CCRAS)- National Institute of Indian Medical Heritage (NIIMH) Gaddi Annaram, Hyderabad invites applications to fill the vacant posts of Senior Research Fellow on contractual basis. Details: Senior Research Fellow (Ayurveda): 06 Qualification: Degree (Bachelor of Ayurvedic Medicine and Surgery) in the relevant discipline following the post should be passed along with computer knowledge and work experience. Upper Age Limit: 35 years. There is a relaxation of 5 years for SC/STs, 3 years for OBCs and 10 years for PwBDs candidates. Salary: Per monthRs.42,000. Application Procedure: Through Email. Email:niimh.hyderabad@gmail.com; niimh.hyderabad@gov.in.  Selection Process: Based on Written Test, Scrutiny of Certificates, Interview etc. Last Date to Mail: 29-10-2024. Date of Interview: 01-11-2024. Venue: National Institute of Indian Medical Heritage (NIIMH), Revenue board colony, Gaddi Annaram, Hyderabad. Website:https://niimh.nic.in/#/home

Government Jobs

Junior Officer Posts In NMDC Hyderabad

National Mineral Development Corporation (NMDC)- Masabtank is invites applications for the following Junior Officer (Trainee) posts. No. of Posts: 153 Details: Segment wise: Commercial-04; Environment-01; Geo and Quality Control-03; Mining- 56; Survey-09; Chemical- 04; Civil-09; Electrical-44; Industrial Engineering- 03; Mechanical- 20. Qualification: Diploma, CA/ICMA, Degree/Engineering Degree, PG (MBA) with work experience in relevant disciplines following the post. Upper Age Limit: 32 years. There is a relaxation of 5 years for SC/STs; 3 years for OBCs and 10 years for PwBDs candidates. Stipend: Per month Rs.37,000-Rs.1,30,000. Application Fee: Rs.250; SC/ST/PWBD/Ex servicemen candidates are exempted in fee. Selection Process: Based on Computer Based Test, Skill Test, Scrutiny of Certificates, Interview etc. Online Application Last Date: 10-11-2024. Website:https://www.nmdc.co.in/

Government Jobs

HR Trainee Posts In GRSE, Kolkata

Garden Research Shipbuilders and Engineers Limited (GRSE)- Kolkata invites applications from eligible candidates for HR Trainee 2024-25. Details: HR Trainee: 06 Qualification: MBA / PG Degree / PG Diploma (Human Resource Management / HR Development / Personnel Management / Industrial Relations / Social Work / Labor Welfare) with minimum 60% marks in the relevant discipline. Stipend: Per month Rs.15,000. Upper Age Limit: 26 years. There is a relaxation of 5 years for SC/STs, 3 years for OBCs and 10 years for PwBDs candidates. Duration of Training: One year. Selection Process: Based on marks obtained in qualifying examinations, verification of certificates, medical examination etc. Last date for application: 17-11-2024. Website:https://grse.in/

Apprenticeship

Apprentice Posts In GRSE, Kolkata

Garden Research Shipbuilders and Engineers Limited (GRSE)-Kolkata is invites applications from eligible candidates for Trade, Graduate, Technician Apprenticeship training. Number of Posts: 230. Details: 1. Trade Apprentice (ITI): 90 2. Trade Apprentice (Fresher): 40 3. Graduate Apprentice: 40 4. Technician Apprentice: 60 Departments: Fitter, Welder, Electrician, Machinist, Draftsman (Mechanical), Electrical, Computer Science and Information Technology, Civil etc. Qualification: ITI, Diploma, BE, BTech pass in relevant discipline. Stipend: Per month First Year for Trade Apprentices (Fresher) - Rs.6,000; Second year Rs.6,600;  Rs.7,000 for first year for Trade Apprentices (ITI); Second year Rs.7, 7000; For Graduate Apprentices Rs.15,000 (Kolkata)- Rs.12,500 (Ranchi);  Technician Apprentices Rs.10,000 (Kolkata) - Rs.9,000 (Ranchi). Age Limit: Should be between 14 to 25 years. There is a relaxation of 5 years for SC/STs, 3 years for OBCs and 10 years for PwBDs candidates. Duration of Training: One year. Training Locations: Kolkata, Ranchi. Selection Process: Based on marks obtained in qualifying examinations, verification of certificates, medical examination etc. Last date for application: 17-11-2024. Website:https://grse.in/

Walkins

ఎన్‌ఐఐఎంహెచ్‌లో సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు

హైదరాబాద్‌, గడ్డి అన్నారంలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్‌ ఆయుర్వేదిక్ సైన్సెస్‌కు చెందిన (సీసీఆర్ఏఎస్‌)  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఎన్‌ఐఐఎంహెచ్‌) ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివ‌రాలు: సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఆయుర్వేద): 06 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.42,000. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. ఈ మెయిల్‌:niimh.hyderabad@gmail.com; niimh.hyderabad@gov.in.  ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఈ మెయిల్ చేయాల్సిన చివరి తేదీ: 29-10-2024. ఇంటర్వ్యూ తేదీ: 01-11-2024. వేదిక: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఎన్‌ఐఐఎంహెచ్‌), రెవెన్యూ బోర్డ్ కాలనీ, గడ్డి అన్నారం, హైదరాబాద్. Website:https://niimh.nic.in/#/home

Government Jobs

ఎన్‌ఎండీసీలో జూనియర్ ఆఫీసర్ పోస్టులు

తెలంగాణ రాష్ట్రం, మసాబ్‌ట్యాంక్‌లోని నేషనల్‌ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య‌: 153 వివ‌రాలు: విభాగాల వారీగా: కమర్షియల్-04; ఎన్విరాన్‌మెంట్-01; జియో అండ్ క్వాలిటీ కంట్రోల్-03; మైనింగ్‌- 56; సర్వే-09; కెమికల్- 04; సివిల్-09; ఎలక్ర్టికల్‌-44; ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 03; మెకానికల్- 20. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ,  పీజీ (ఎంబీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. స్టైపెండ్: నెలకు రూ.37,000-రూ.1,30,000. దరఖాస్తు ఫీజు: రూ.250; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 10-11-2024. Website:https://www.nmdc.co.in/

Government Jobs

జీఆర్‌ఎస్‌ఈలో హెచ్‌ఆర్ ట్రైనీ పోస్టులు

కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్‌ అండ్ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌లో (జీఆర్‌ఎస్‌ఈ) హెచ్‌ఆర్ ట్రైనీ 2024-25 ఏడాది శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: హెచ్ఆర్ ట్రైనీ: 06 అర్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా (హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ / హెచ్‌ఆర్ డెవలప్‌మెంట్/ పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్‌/ సోషల్ వర్క్‌/ లేబర్ వెల్ఫేర్) లో ఉత్తీర్ణులై ఉండాలి. స్టైపెండ్: నెలకు రూ.15,000. వయోపరిమితి: 26 ఏళ్లు నిండి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. శిక్షణ కాలం: ఒక సంవత్సరం. ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2024. Website:https://grse.in/

Apprenticeship

జీఆర్‌ఎస్‌ఈలో అప్రెంటిస్ పోస్టులు

కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్‌ అండ్ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌లో (జీఆర్‌ఎస్‌ఈ) ట్రేడ్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 230. వివరాలు: 1. ట్రేడ్ అప్రెంటిస్ (ఐటీఐ): 90 2. ట్రేడ్ అప్రెంటిస్ (ఫ్రెషర్): 40 3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 40 4. టెక్నీషియన్ అప్రెంటిస్: 60 విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్), ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్‌ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ తదితరాలు. అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత. స్టైపెండ్: నెలకు ట్రేడ్ అప్రెంటిస్‌లకు (ఫ్రెషర్) మొదటి ఏడాది - రూ.6,000; రెండో ఏడాది రూ.6,600;  ట్రేడ్ అప్రెంటిస్‌లకు(ఐటీఐ) మొదటి ఏడాది రూ.7,000; రెండో ఏడాది రూ.7, 7000; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.15,000 (కోల్‌కతా)- రూ.12,500 (రాంచీ); టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.10,000(కోల్‌కతా)- రూ.9,000(రాంచీ). వయోపరిమితి: 14 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. శిక్షణ కాలం: ఒక సంవత్సరం. శిక్షణ ప్రదేశాలు: కోల్‌కతా, రాంచీ. ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2024. Website:https://grse.in/