Posts

Walkins

Senior Research Posts In CRIDA, Hyderabad

ICAR- Central Research Institute for Dry Land Agriculture (CRIDA), Hyderabad is inviting applications for the following posts under National Innovations in Climate Resilient Agriculture (NICRA) project. Number of Posts: 03 Details: 1. Senior Research: 02 2. Young Professional: 1  Qualification: Degree (Entomology), BE/B.Tech, PG pass with minimum 60% marks in the relevant discipline following the post and work experience. Age Limit: Should be between 25 to 45 years. Salary: Per month Rs.31,000 for senior research posts; Rs.42,000 for young professional posts. Selection Process: Based on Interview. Date of Interview: 04-11-2024. Venue: CRIDA, Santoshnagar, Saidabad Post, Hyderabad Website:https://www.icar-crida.res.in/

Government Jobs

E-Divisional Manager Posts In Collectorate, Visakhapatnam

Collectorate, Visakhapatnam invites applications for e-District Manager posts on contract basis. Details: E-Divisional Manager: 01 Post Qualification: BCA/ B.Sc./ BE/ B.Tech/ Masters with good English communication skills. Age Limit: 21 to 35 years. Remuneration: Per month Rs.22,500. Work place: Bheemunipatnam. Selection Procedure: Based on written examination, interview. How to apply: Filled in applications should be submitted to Collectors Office, Visakhapatnam. Last date for application: 04-11-2024. Website:https://visakhapatnam.ap.gov.in/

Walkins

సీఆర్‌ఐడీఏలో సీనియర్ రిసెర్చ్ పోస్టులు

హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన సెంట్రల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డ్రై ల్యాండ్‌ అగ్రికల్చర్‌ (సీఆర్‌ఐడీఏ) నేషనల్‌ ఇన్నోవేషన్స్‌ ఇన్ క్లైమేట్ రిసైలెంట్ అగ్రికల్చర్ (ఎన్ఐసీఉర్ఏ) ప్రాజెక్ట్ కింద సీనియర్ రిసెర్చ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 03 వివ‌రాలు:  1. సీనియర్ రిసెర్చ్: 02 2. యంగ్‌ ప్రొఫెషనల్‌: 1  అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ (ఎంటమాలజీ), బీఈ/బీటెక్, పీజీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు సీనియర్ రిసెర్చ్ పోస్టులకు రూ.31,000; యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులకు రూ.42,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేది: 04-11-2024. వేదిక: క్రీడా, సంతోష్‌నగర్‌, సైదాబాద్‌ పోస్టు, హైదరాబాద్‌. Website:https://www.icar-crida.res.in/

Government Jobs

భీమునిపట్నంలో ఇ-డివిజినల్‌ మేనేజర్ పోస్టులు

విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భీమునిపట్నంలో ఈ- డివిజినల్‌ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: ఇ-డివిజినల్‌ మేనేజర్: 01 పోస్టు అర్హత: బీసీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ కలిగి ఉండాలి. వయోపరిమితి: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.22,500. పని ప్రదేశం: భీమునిపట్నం. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్, విశాఖపట్నం చిరునామాలో అందజేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 04-11-2024. Website:https://visakhapatnam.ap.gov.in/

Walkins

ఎన్‌సీవీబీడీసీలో కన్సల్టెంట్ ఎంటమాలజీస్ట్ పోస్టులు

దిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్‌ డిసీజస్ కంట్రోల్ (ఎన్‌సీవీబీడీసీ) ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ ఎంటమాలజీస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 05\ వివ‌రాలు:  1. కన్సల్టెంట్ ఎంటమాలజిస్ట్ (స్కేల్-3): 02 2. కన్సల్టెంట్ ఎంటమాలజిస్ట్ (స్కేల్-2): 02 3. కన్సల్టెంట్ ఎంటమాలజిస్ట్ (స్కేల్-1): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ (జువాలజీ/ఎంటమాలజీ), ఎంఎస్సీ, డాక్టరేట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: స్కేల్-1 పోస్టులకు 35 ఏళ్లు; స్కేల్-2 పోస్టులకు 40 ఏళ్లు; స్కేల్-2 పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు స్కేల్-1 పోస్టులకు రూ.56,100; స్కేల్-2 పోస్టులకు రూ.67,700; స్కేల్-2 పోస్టులకు రూ.78,800. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 12-11-2024. వేదిక: నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్‌ డిసీజస్ కంట్రోల్, 22-శంనాథ్ మార్గ్‌, దిల్లీ (సివిల్ లైన్ మెట్రో స్టేషన్ దగ్గర). Website: https://ncvbdc.mohfw.gov.in/

Walkins

బనవాసి కేవీకేలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: * యంగ్ ప్రొఫెషనల్: 06 పోస్టులు ఖాళీలున్న స్థానాలు: కేవీకే బనవాసి (కర్నూలు జిల్లా), కేవీకే కొండెంపూడి (విశాఖపట్నం జిల్లా), కేవీకే రస్తాకుంటుబాయి (విజయనగరం జిల్లా), కేవీకే ఉటుకూరు (కడప జిల్లా). అర్హత:  బీఎస్సీ, పీజీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణతతో పాటు ఫీల్డ్ ఎక్స్‌టెన్షన్ అనుభవానికి ప్రాధాన్యం ఉంటుంది.  వయస్సు: 21 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.30,000. ఇంటర్వ్యూ తేదీ: 02.11.2024. వేదిక: ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ కార్యాలయం, కేవీకే, బనవాసి, కర్నూలు జిల్లా. Website: https://angrau.ac.in/

Private Jobs

యర్నెస్ట్ అండ్ యంగ్‌లో ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్-ట్యాక్స్‌ అనలిస్ట్ ఖాళీలు

యర్నెస్ట్ అండ్ యంగ్‌ (Ernst & Young) కంపెనీ ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్-ట్యాక్స్‌ అనలిస్ట్ ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు:  * ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్-ట్యాక్స్‌ అనలిస్ట్ కంపెనీ: యర్నెస్ట్ అండ్‌ యంగ్‌ (EY)  అనుభవం: 0-2 సంవత్సరాలు అర్హత: బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ/ఎంబీఏ నైపుణ్యాలు: స్టాటిస్టికల్ అండ్ అనలైజింగ్, అకౌంటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం (ఎంఎస్ ఎక్స్‌ఎల్/ఎంఎస్ ఆఫీస్/వెబ్ బేస్డ్ అప్లికేషన్స్‌),కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు. జాబ్ లొకేషన్: బెంగళూరు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చివ‌రి తేదీ: యర్నెస్ట్ అండ్ యంగ్‌లో ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్-ట్యాక్స్‌ అనలిస్ట్ ఖాళీలు  యర్నెస్ట్ అండ్ యంగ్‌ (Ernst & Young) కంపెనీ ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్-ట్యాక్స్‌ అనలిస్ట్ ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు:  * ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్-ట్యాక్స్‌ అనలిస్ట్ కంపెనీ: యర్నెస్ట్ అండ్‌ యంగ్‌ (EY)  అనుభవం: 0-2 సంవత్సరాలు అర్హత: బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ/ఎంబీఏ నైపుణ్యాలు: స్టాటిస్టికల్ అండ్ అనలైజింగ్, అకౌంటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం (ఎంఎస్ ఎక్స్‌ఎల్/ఎంఎస్ ఆఫీస్/వెబ్ బేస్డ్ అప్లికేషన్స్‌),కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు. జాబ్ లొకేషన్: బెంగళూరు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చివ‌రి తేదీ: 30.11.2024 Website: https://careers.ey.com/ey/job/Bengaluru-Transfer-Pricing-Tax-Analyst-KA-560016/1127371601/

Walkins

Consultant Entomologist Posts In NCVBDC, Delhi

National Center for Vector Borne Diseases Control (NCVBDC), Delhi is conducting interview for the vacant posts of Consultant Entomologist on contract basis. Number of Posts: 05 Details: 1. Consultant Entomologist (Scale-3): 02 2. Consultant Entomologist (Scale-2): 02 3. Consultant Entomologist (Scale-1): 01 Qualification: Masters Degree (Zoology/Entomology), MSc, Doctorate in the relevant discipline followed by the post along with work experience. Upper Age Limit: 35 years for Scale-1 posts; 40 years for Scale-2 posts; 45 years for Scale-2 posts. Salary: Per month Rs.56,100 for Scale-1 posts; Rs.67,700 for Scale-2 posts; Rs.78,800 for Scale-2 posts. Selection Process: Based on Interview. Date of Interview: 12-11-2024. Venue: National Center for Vector Borne Diseases Control, 22-Shannath Marg, Delhi (Near Civil Line Metro Station). Website:https://ncvbdc.mohfw.gov.in/

Internship

కాంటిలీవర్‌ ల్యాబ్స్‌లో మార్కెటింగ్ పోస్టులు

కాంటిలీవర్‌ ల్యాబ్స్ కంపెనీ మార్కెటింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్టు: మార్కెటింగ్‌  కంపెనీ: కాంటిలీవర్‌ ల్యాబ్స్‌ (Cantilever Labs)  అర్హత: బీటెక్/ బీబీఏ-2024  నైపుణ్యాలు: డిజిటల్, ఈమెయిల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌. స్టైపెండ్‌: నెలకు రూ.6,000. వ్యవధి: 3 నెలలు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 14-11-2024 Website: https://internshala.com/internship/details/marketing-internship-in-hyderabad-at-cantilever-labs1728977312

Government Jobs

ఐటీఐ లిమిటెడ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు

బెంగళూరులోని ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మ‌త్తం పోస్టుల‌: 50 వివ‌రాలు:  1. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ): 02 2. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్: 02 3. డేటా సెంటర్: 04 4. లీగల్ సెల్: 04 5. సివిల్: 03 6. హెచ్ఆర్: 02 7. ఫైనాన్స్‌: 08 8. మార్కెటింగ్: 07 9. ప్రాజెక్ట్స్‌ (ఎన్‌ఎస్‌యు): 10 10. ప్రొడక్షన్/ మ్యానుఫాక్చరింగ్: 06 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/సీఎంఏ, డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ  తదితరాల ఆధారంగా. ఆన్‌ల‌న్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 18-11-2024. Website: https://www.itiltd.in/