మద్రాస్ హైకోర్టులో రిసెర్చ్ లా అసిస్టెంట్ పోస్టులు
మద్రాస్ హైకోర్టు ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ లా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 30 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (లా), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఈమెయిల్/ ఆఫ్‌లైన్ ద్వారా. ఈమెయిల్:mhclawclerkrec@gmail.com ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది రిజిస్ట్రార్ జనరల్, మద్రాస్ హైకోర్టు, మద్రాస్’ చిరునామాకు పంపించాలి. ఎంపిక ప్రక్రియ: వైవా, స్క్రీనింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 22-11-2024. Website:https://hcmadras.tn.gov.in/