ఎస్‌ఏపీలో డెవలపర్ అసోసియేట్ పోస్టులు
బెంగళూరులోని ఎస్‌ఏపీ కంపెనీ డెవలపర్ అసోసియేట్ ఖాళీలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: పోస్టు: డెవలపర్ అసోసియేట్ కంపెనీ: ఎస్‌ఏపీ (SAP) అనుభవం: 0-3 సంవత్సరాలు. అర్హత: మాస్టర్స్/బ్యాచిలర్స్ డిగ్రీ నైపుణ్యాలు: డిజైన్ అండ్ డెవలప్‌మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ (చదవటం, రాయటం, మాట్లాడటం) తదితరాలు. జాబ్ లొకేషన్: బెంగళూరు దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చివరి తేదీ: 3.12.2024 Website:https://jobs.sap.com/job/Bangalore-Developer-Associate-KA-560066/1138394301