Posts

Apprenticeship

Act Apprentice Posts In RRC North Western Railway, Jaipur

Railway Recruitment Cell, North Western Railway (NWR), Jaipur invites online applications for engagement of Act Apprentices in the designated trades at various Workshops/ Units of North Western Railway. No. of Posts: 1,791 Details: Workshops/ Units: Divisional Railway Manager's Office (Ajmer), Divisional Railway Manager's Office (Bikaner), Divisional Railway Manager's Office (Jaipur), Divisional Railway Manager's Office (Jodhpur), B.T.C. Carriage (Ajmer), B.T.C. Loco (Ajmer), Carriage Works Shop (Bikaner), Carriage Works Shop (Jodhpur). Qualification: Minimum 50% marks in Matric/ 10th class, ITI in relevant trade. Trades: Carpenter, Painter, Mason, Pipe Fitter, Fitter, Diesel Mechanic, Welder, Mechanical, Electrician, Machinist, Mechanic Machine Tool Maintenance etc. Age limit(as on 10.12.2024): 15 to 24 years. Mode of selection: Basis of percentage of marks in matriculation, ITI marks, Document Verification Medical Examination. Application fee: Rs.100. Exception for SC/ ST/ EWS/ Divyang (PwBD)/Women candidates. Online Application Closing Date: 10-12-2024. Website:https://rrcjaipur.in/

Admissions

Post M.Sc. Diploma Program In Osmania University, Hyderabad

Osmania University, Hyderabad invites applications for admission into Post M.Sc. Diploma in Radiological Physics. Conducted in collaboration with: MNJ Institute of Oncology, KIMS Hospital, American Oncology Institute, Omega Hospital, Basavatarakam Indo-American Cancer Hospital, all at Hyderabad. Details: Two years Post M.Sc. Diploma in Radiological Physics No. of seats: 8 + 8 (sponsored). Duration of the course: 2 Semesters (one year)+1 year of internship/ field training at collaborating hospitals. Eligibility: M.Sc. in Physics/ Nuclear Physics with not less than 60% marks in aggregate through full time programme.  Fee: Rs.60,000 (for sponsored candidates Rs.1,20,000)  Selection Process: Based on Common Entrance Test. Commencement of Submission of Application (Offline): 11-11-2024. Without late fee of Rs.1500: 05-12-2024. With late fee of Rs.500: 10-12-2024. Date of Entrance Exam: 14-12-2024. Website:https://www.osmania.ac.in/

Admissions

Diploma Courses In Osmania University

Osmania University, Department of German, University College of Arts and Social Sciences, Hyderabad invites applications for admission to Diploma Courses for the academic year 2024-25. Details: Diploma Courses in French/ German (Junior/ Senior) Duration: 4 months. Eligibility: Intermediate, Junior Diploma in concerned languages. Last date for submission of filled in application: 30-11-2024. Classes begin on: 02-12-2024. Website:https://www.osmania.ac.in/

Private Jobs

తమిళనాడు మర్కంటైల్ బ్యాంకులో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా టీఎంబీ శాఖల్లో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (ఎస్‌సీఎస్ఈ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 170 వివరాలు: రాష్ట్రాల వారీ ఖాళీలు: ఆంధ్రప్రదేశ్ 24, అస్సాం 1, ఛత్తీస్‌గఢ్ 1, గుజరాత్ 34, హరియాణా 2, కర్ణాటక 32, కేరళ 5, మధ్యప్రదేశ్ 2, మహారాష్ట్ర 38, రాజస్థాన్ 2, తెలంగాణ 20, ఉత్తరాఖండ్ 1, పశ్చిమ్‌ బెంగాల్ 2, అండమాన్ అండ్‌ నికోబార్ 1, దాద్రా నగర్ హవేలీ 1, దిల్లీ 4. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉంటే ప్రాధాన్యం ఉంటుంది. వయోపరిమితి: 30.09.2024 నాటికి 26 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష, ఫేజ్-II పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.1000. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ ఎడిట్‌ ఆప్షన్‌ తేదీలు: 06.11.2024 నుంచి 27.11.2024 వరకు. అప్లికేషన్ ఫీజు చెల్లింపు తేదీలు: 06.11.2024 నుంచి 27.11.2024 వరకు. ఆన్‌లైన్ పరీక్ష: డిసెంబరు 2024. ఆన్‌లైన్ పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబరు 2024/ జనవరి 2025. ఇంటర్వ్యూ కాల్ లెటర్ జారీ: జనవరి 2025. ఎంపిక జాబితా విడుదల: ఫిబ్రవరి/ మార్చి 2025. Website:https://www.tmbnet.in/tmb_careers/ Apply online:https://ibpsonline.ibps.in/tmbloct24/

Government Jobs

సీబీఐలో అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్‌ పెన్షన్‌లలో భర్తీ కానున్నాయి.  మొత్తం పోస్టులు: 27 (యూఆర్‌- 08, ఈడబ్ల్యూఎస్‌- 04, ఓబీసీ- 09, ఎస్సీ- 04, ఎస్టీ- 02) వివరాలు: అర్హత: బీఈ, బీటెక్‌ (కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ టెక్నాలజీ). లేదా బ్యాచిలర్ డిగ్రీ (కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణతతో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ (కంప్యూటర్ అప్లికేషన్/ కంప్యూటర్ సైన్స్) లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (కంప్యూటర్ అప్లికేషన్‌ స్పెషలైజేషన్‌) ఉత్తీర్ణులై ఉండాలి.  గరిష్ఠ వయో పరిమితి: 29.11.2024 నాటికి అన్‌రిజర్వ్‌డ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఓబీసీలు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలు 35 ఏళ్లు మించకూడదు.  ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.25 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2024. Website:https://www.upsc.gov.in/%5C Apply online:https://upsconline.nic.in/ora/VacancyNoticePub.php

Government Jobs

టిస్‌లో ఫీల్డ్ ఇన్వెస్ట్‌గేటర్ పోస్టులు

ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) ఒప్పంద ప్రాతిపదికన వివిధ లోకేషన్లలోని టిస్ కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 33 వివ‌రాలు: 1. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్: 01 2. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్: 01 3. అకౌంటెంట్: 01 4. అప్పర్ డివిజిన్ క్లర్క్ (యూడీసీ): 02 5. ప్రోగ్రామ్ అసిస్టెంట్స్‌ కమ్ ఫీల్డ్ ఆఫీసర్: 02 6. ఫీల్డ్ ఇన్వెస్ట్‌గేటర్: 25 7. ఆఫీస్ అసిస్టెంట్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: నెలకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.85,000; ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ పోస్టులకు రూ.65,000; అకౌంటెంట్ పోస్టులకు రూ.45,000;  ఆఫీస్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.25,000; మిగతా పోస్టులకు రూ.35,000. పని ప్రదేశాలు: ముంబయి, దేహ్రాదూన్‌, ఉత్తరాఖండ్. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 15-11-2024. Website:https://www.tiss.edu/

Government Jobs

టీజీసీఏబీలో కోఆపరేటివ్ ఇంటర్న్స్

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్ (టీజీసీఏబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్ట‌ల సంఖ్య: 10 వివరాలు: 1. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్‌ బ్యాంక్‌ (టీజీసీఏబీ): 01 2. డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ): 09 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ (మార్కెటింగ్/ కోఆపరేటివ్/ అగ్రి బిజినెస్/ రూరల్ డెవలప్‌మెంట్), పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.25,000. పని ప్రదేశాలు: ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది డిప్యూటీ జనరల్ మేనేజర్,  హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ట్రూప్ బజార్, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2024. Website:https://tscab.org/

Government Jobs

డీఆర్‌డీవోలో కన్సల్టెంట్ పోస్టులు

బెంగళూరులోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)కు చెందిన సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్ (సీఈఎంఐఎల్ఏసీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి  దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివ‌రాలు: కన్సల్టెంట్: 05 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ (మెకానికల్/ ఏరోనాటికల్), ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 63 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.60,000. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్, సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్తినెస్ & సర్టిఫికేషన్ (CEMILAC), డీఆర్‌డీవో, మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్సీ గవర్నమెంట్ ఆఫ్‌ ఇండియా, మారతహళ్లి, బెంగళూరు ’ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ: 24-11-2024. Website:https://www.drdo.gov.in/drdo/

Government Jobs

ఏపీయూఐఏఎంఎల్‌లో మేనేజీరియల్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌, విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 09 వివ‌రాలు: 1. అసిస్టెంట్ మేనేజర్, పీపీపీ సెల్: 02 2. మేనేజర్, పీపీపీ సెల్: 01 3. మేనేజర్, పీపీపీ సెల్ - రోడ్ సెక్టార్: 01 4. మేనేజర్, పీపీపీ సెల్ - ఫైనాన్స్‌: 01 5. సీనియర్ మేనేజర్, పీపీపీ సెల్: 01 6. వైస్ ప్రెసిడెంట్, పీపీపీ సెల్ : 01 7. సీనియర్ మేనేజర్, ఆర్కిటెక్చరల్: 01 8. సీనియర్ మేనేజర్, హెచ్‌ఆర్ అండ్ అడ్మిన్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ/బీటెక్, బీ.ఆర్క్, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పని ప్రదేశం: విజయవాడ ఎంపిక ప్రక్రియ: అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఈమెయిల్ ద్వారా. (అభ్యర్థులు CVని ఈమెయిల్‌కి పంపించాలి) ఈమెయిల్:jobs@apurban.in ఈమెయిల్ చేయాల్సిన చివరి తేదీ: 17-11-2024. Website:https://www.apurban.com/

Apprenticeship

నార్త్ వెస్ట్రన్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు

రాజస్థాన్‌ రాష్ట్రం జైపుర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్‌ పరిధిలోని వర్క్‌షాప్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 1,791 వివరాలు: వర్క్‌షాప్‌లు/ యూనిట్లు: డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్‌ (అజ్‌మేర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్‌ (బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్‌ (జైపుర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్‌ (జోధ్‌పుర్), బీటీసీ క్యారేజ్ (అజ్‌మేర్), బీటీసీ లోకో (అజ్‌మేర్), క్యారేజ్ వర్క్స్ షాప్ (బికనీర్), క్యారేజ్ వర్క్స్ షాప్ (జోధ్‌పుర్). అర్హత: కనీసం 50% మార్కుల పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ట్రేడ్‌లు: కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితరాలు. వయోపరిమితి: 10.12.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-12-2024. Website:https://rrcjaipur.in/