ఐఐసీటీ హైదరాబాద్ లో ఉద్యోగాలు
హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) వివిధ విభాగాల్లో 31 పోస్టుల భర్తీకి తాత్కాలిక దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: సైంటిస్ట్: 31 అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు చివరి తేదీ: 09-12-2024. Website:https://www.iict.res.in/