Posts

Government Jobs

సాయ్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

దిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య‌: 50 వివ‌రాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.50,000-రూ.70,000. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 30-11-2024. Website:https://sportsauthorityofindia.gov.in/sai/

Government Jobs

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2024-II

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) 2024-II నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  వివరాలు: * తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2024-II అర్హతలు: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) రాయడానికి అర్హులు. టెట్‌ పేపర్‌-1కి డీఈడీ అర్హత ఉండాలి. టెట్‌ పేపర్‌-2కి డిగ్రీ, బీఈడీ ఉండాలి. సర్వీస్‌ టీచర్లు కూడా టెట్ రాయొచ్చు. పరీక్ష విధానం: టెట్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. జనరల్‌ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్‌టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్‌ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్‌-1, ఉన్నత పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) ఉద్యోగాలకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌-2లో మళ్లీ గణితం, సైన్స్‌; సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి.  దరఖాస్తు ఫీజు: టెట్‌ పరీక్ష ఫీజును ఈసారి తగ్గించారు. గతంలో ఇది ఒక పేపరుకు రూ.1000, రెండు పేపర్లకు రూ.2000గా ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.750, రూ.1000గా నిర్ణయించారు. మొన్న మే నెలలో టెట్‌ రాసి అర్హత సాధించని వారు, ఒకవేళ సాధించినా స్కోర్‌ పెంచుకోవడానికి మళ్లీ పరీక్ష రాసే వారికి ఎటువంటి ఫీజు ఉండదు. టెట్‌ ఫలితాలు ఫిబ్రవరి 5న ప్రకటించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: అభ్యర్థులు నవంబర్‌ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు తేదీలు: 07.11.2024 నుంచి 20.11.2024 వరకు. అన్ని పని దినాల్లో హెల్ప్ డెస్క్ సేవలు: 07.11.2024 నుంచి 05.02.2025 వరకు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం: 26.12.2024 నుంచి. పరీక్ష తేదీలు: జనవరి 1-20 తేదీల మధ్య ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ జరుగుతుంది.  పరీక్ష సమయం: ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుంది.  పరీక్ష ఫలితాలు విడుదల తేదీ: 05.02.2025. టెట్‌ కార్యాలయం టెలిఫోన్ నంబర్‌: 7075088812 / 7075028881 డొమైన్ సంబంధిత సమస్యల కోసం  Website: https://tgtet2024.aptonline.in/tgtet/ Apply online: https://tgtet2024.aptonline.in/tgtet/FeePaymentFront

Government Jobs

Telangana State Teacher Eligibility Test (TG-TET)-2024-II

Online applications are invited for appearing for the Telangana Teacher Eligibility Test 2024-II to be conducted by Department of School Education, Government of Telangana State. Details: * Telangana State Teacher Eligibility Test (TS-TET)-2024-II Eligibility: Intermediate with D.Ed./ B.El.Ed./ D.Ed.(Special Education). Degree with B.Ed./ B.Ed. (Special Education). Degree with B.Ed./ B.Ed. (Special Education).  Download of TG-TET-2024-II Information Bulletin, Detailed Notification: 07.11.2024 onwards. Payment of Fees Online: 07.11.2024 to 20.11.2024. Online submission of online application: 07.11.2024 to 20.11.2024. Help Desk services on all working days: 07.11.2024 to 05.02.2025. Download of Hall Tickets: 26.12.2024 onwards. Date of Examination: Between 01.01.2025 and 20.01.2025. Declaration of Results: 05.02.2025. TG-TET office Telephone: 7075088812 / 7075028881  Helpdesk Numbers for Domain related issues: 7075028882 / 85  Helpdesk Numbers for Technical related issues: 7032901383 / 9000756178 Website: https://tgtet2024.aptonline.in/tgtet/ Apply online: https://tgtet2024.aptonline.in/tgtet/FeePaymentFront

Current Affairs

National Cancer Awareness Day

♦ National Cancer Awareness Day is observed every year in India on November 7 to create public awareness about early detection, prevention, and treatment of cancer. ♦ This day was first celebrated in 2014. According to the World Health Organisation (WHO), cancer is the second leading cause of death globally. ♦ In 2022, there were an estimated 20 million new cancer cases and 9.7 million deaths. 

Current Affairs

Quacquarelli Symonds (QS)

♦ Quacquarelli Symonds (QS) has released the World University Ranking: Asia 2025. From the Asia region, a total of 984 universities have found their place in the list of which 22 are from India.  6 universities from the country have secured positions in the top 100 universities in Asia. They are: 1. Indian Institute of Technology Delhi (IITD) - Rank 44 2. Indian Institute of Technology Bombay (IITB) - Rank 48 3. Indian Institute of Technology Madras (IITM) - Rank 56 4. Indian Institute of Technology Kharagpur (IIT-KGP) - Rank 60 5. Indian Institute of Science - Rank 62 6. Indian Institute of Technology Kanpur (IITK) - Rank 67 ♦ IIT Guwahati, IIT Roorkee, Jawaharlal Nehru University (JNU) got 104, 108, 110 ranks respectively. Top 5 universities in Asia are: 1. Peking University, Beijing, China (Mainland) 2. The University of Hong Kong, Hong Kong SAR 3. National University of Singapore (NUS), Singapore 4. Nanyang Technological University, Singapore (NTU Singapore) 5. Fudan University, China (Mainland)

Current Affairs

ZIMSAT-2

♦ Zimbabwe has launched its second satellite, ZIMSAT-2 from the Vostochny Cosmodrome in Russia. In November 2022, the country deployed its inaugural satellite, ZimSat-1. ZimSat-2 was successfully launched in a mission helmed by the Zimbabwe National Geo-Spatial and Space Agency (ZINGSA) in collaboration with Russia’s Southwest State University (SWSU).  ♦ ZIMSAT-2 is equipped with a high-resolution multispectral camera designed to support various applications, including agriculture, resource exploration, and environmental monitoring.

Current Affairs

Shiv Nadar

♦ HCL Technologies founder Shiv Nadar and family have topped the EdelGive-Hurun India Philanthropy List 2024  for the third time in five years. ♦ They donated Rs.2,153 crore in the financial year 2023-24. According to the list, Shiv Nadar increased his contributions by 5% as compared to FY2022-23. ♦ The Shiv Nadar Foundation was established in 1994 and focuses on education, arts and culture. As per the report, Nadar donated Rs.5.9 crore every day.  ♦ Mukesh Ambani, the CMD of Reliance Industries, came in second with contributions of Rs.407 crore. The Bajaj family came in third with contributions of Rs.352 crore.  ♦ Here are the top 10 philanthropists featured in the EdelGive-Hurun India Philanthropy List 2024: Rank  Name Donation (Rs. Cr)   Primary Cause  Company/Foundation 1 Shiv Nadar & Family  2,153   Education Shiv Nadar Foundation 2  Mukesh Ambani & Family  407 Admission for Disadvantaged Communities  Reliance Foundation 3 Bajaj Family   352  Education for Engineering   Bajaj Group Trust 4 Kumar Mangalam Birla & Family  334     Education   Aditya Birla Capital Foundation 5 Gautam Adani & Family 330 Education for Remote Villages Adani Foundation 6 Nandan Nilekani    307  Ecosystem Building Nilekani Philanthropies 7 Krishna Chivukula  228 Education ASHA Foundation 8 Anil Agarwal & Family  181  Education Anil Agarwal Foundation 9 Susmita & Subroto Bagchi   179 Public Healthcare Mindtree 10 Rohini Nilekani 154   Ecosystem Building  Rohini Nilekani Philanthropies

Current Affairs

Australian Government

♦ The Australian government will legislate for a ban on social media for children under 16. The Prime Minister Anthony Albanese said this on 7 November 2024. Australia is trialing an age-verification system to assist in blocking children from accessing social media platforms, as part of a range of measures that include some of the toughest controls imposed by any country to date. ♦ Legislation will be introduced into the Australian parliament this year (2024), with the laws coming into effect 12 months after being ratified by lawmakers, Albanese said. The opposition Liberal Party has expressed support for a ban.

Current Affairs

Arjun Erigaisi

♦ India’s Arjun Erigaisi has made history by climbing to No. 2 in the FIDE World Chess Rankings with 2805.8 points. He achieved this feat after his round 3 win over Aleksey Sarana at the Chennai Grand Masters on 7 November 2024.  ♦ Norway's Magnus Carlsen is ahead of Arjun at the moment with 2831.0 points in the ratings. USA’s Fabiano Caruana (2805.0 points), American GM Hikaru Nakamura (2802 points), and India’s Gukesh (2783.0 points) are ranked third, fourth, and fifth, respectively. ♦ Arjun became only the sixteenth player ever to cross 2800 Elo in live ratings last month (October 2024). 

Current Affairs

16 ఏళ్లు నిండాకే సోషల్‌ మీడియా వినియోగం

16 ఏళ్లు లోపువారికి సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండకుండా ప్రపంచంలోనే ప్రప్రథమంగా చట్టం తీసుకొస్తున్నామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్‌ ప్రకటించారు. బాలల భద్రత కోసం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని వివరించారు. ఈ చట్టానికి ఆస్ట్రేలియా ప్రధాన ప్రతిపక్షం కూడా మద్దతు తెలిపింది. నవంబరు 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల చివరి రెండు వారాల్లో ఈ చట్టాన్ని చేస్తామనీ, ఆ తరవాత 12 నెలలకు వయోపరిమితి అమలులోకి వస్తుందని అల్బనీస్‌ తెలిపారు.