Posts

Government Jobs

Civil Assistant Surgeon Posts In TVVP, Hyderabad

Telangana Vaidya Vidhan Parishad (TVVP), Hyderabad.. Applications are invited to fill up 64 vacant CAS posts on direct recruitment. No. of Posts: 64 Details: Section wise.. 1. OB/ GY: 17 2. Anesthesia: 11 3. Paediatrics: 12 4. Radiology: 08 5. General Medicine: 10 6. Orthopedics: 02 7. General Surgery: 04 Qualification: Diploma, PG/DNB in ​​relevant discipline following the post Must have pass along with work experience.  Coal India Limited, Kolkata - 640 Management Trainee Posts  Salary: Per month Rs.1,00,000. Upper Age limit: 46 years. There is relaxation for SC/ST 5 years, OBC 3 years, PwBDs candidates 10 years.  Application Procedure: Offline applications should be sent to the address 'Program Officer (HS&I), Khairatabad, Hyderabad'. Selection Process: Based on Marks obtained in Qualifications. Last date of application: 26-11-2024 Website:https://hyderabad.telangana.gov.in/

Government Jobs

Project Engineer-1 Posts In BEL

Bharat Electronics Limited (BEL), Bangalore is inviting applications for the vacant posts of Project Engineer-1 on temporary basis. No. of Posts: 8 Details: Departments: Electronics and Communication, Computer Science, Electrical, Electronics. Qualification: BE/B.Tech pass in the relevant discipline following the post along with work experience. Upper Age Limit: 32 years. Relaxation of 3 years for OBCs, 5 years for SC/ST and 10 years for PwBDs candidates. Salary: Per month Rs.40,000 for the first year; Rs.45,000 for the second year; Rs.50,000 for the third year; Rs.55,000 in the fourth year. Application Fee: Rs.472. Fee exempted for SC/ST/PwBDs candidates. Selection Process: Based on Written Test, Interview etc. Last date for online application: 30-11-2024. Website:https://bel-india.in/

Walkins

ఎన్‌ఐవీ, కేరళలో ప్రాజెక్ట్‌ టెక్నికల్ సపోర్ట్‌ పోస్టులు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కేరళాలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్ఐవీ) ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. వివ‌రాలు: ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-I: 03  అర్హత: టెన్త్‌, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  జీతం: నెలకు రూ.18,000. వయోపరిమితి: 28 ఏళ్లు నిండి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 29-11-2024. వేదిక: ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, మక్కి జక్షన్‌, కురవంతోడు, అలప్పుజ, కేరళ. Website:https://niv.icmr.org.in/

Walkins

డీసీఐఎల్‌, విశాఖపట్నంలో పోస్టులు

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 30 వివరాలు: కన్సల్టెంట్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్‌: 06 ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడింగ్‌వర్క్‌: 04 హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌: 20 అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం: కన్సల్టెంట్‌ పోస్టుకు నెలకు రూ.1.5 - 2 లక్షలు; ప్రాజెక్ట్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.50,000- రూ.65,000; హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌కు రూ.25,000- రూ.40,000. వయోపరిమితి: కన్సల్టెంట్‌ పోస్టుకు 40 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. మిగతా పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. పని ప్రదేశం: పట్న, కోల్‌కతా, గువాహటి, పశ్చిమ్‌ బంగా, అసోం. ఇంటర్వ్యూ తేదీలు: 25, 29-11-2024. వేదిక:  డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, డ్రెడ్జ్‌ హౌజ్‌, హెచ్‌బీ కాలనీ, మెయిన్‌రోడ్‌, సీతమ్మధార, విశాఖపట్నం. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, ఈస్ట్రన్‌ రీజినల్‌ ఆఫీస్‌, కోప్ట్‌ క్వార్టర్స్‌ బీ/3 అండ్‌ బీ/5, సీపీటీ క్వార్టర్స్‌, నిమక్‌మహల్‌. Website:https://www.dredge-india.com/

Walkins

సీ-మెట్‌లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు

పుణెలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్‌) తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 10 వివ‌రాలు: 1. రిసెర్చ్ అసోసియేట్: 02 2. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 03 3. ప్రాజెక్ట్ అసిస్టెంట్: 03 4. ప్రాజెక్ట్ క్లర్క్/ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 01 5. బిజినెస్ కన్సల్టెంట్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ( సైన్స్/ ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఈ/బీటెక్ (కెమికల్/ మెకానికల్), ఎంబీఏ (బిజినెస్‌ డెవలప్‌మెంట్/ మార్కెటింగ్), ఎంఎస్సీ (ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ క్లర్క్  పోస్టులకు 35 ఏళ్లు; ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 28 ఏళ్లు; బిజినెస్ కన్సల్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు రూ.58,000; ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.31,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ క్లర్క్ పోస్టులకు రూ.20,000; బిజినెస్ కన్సల్టెంట్ పోస్టులకు రూ.1,50,000. దరఖాస్తు ఫీజు: రూ.50; ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 22-11-2024. వేదిక: సెంటర్ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ (సీ-మెట్), పంచవటి, పాశాన్ రోడ్‌ ఎదురుగా, పుణె. Website:https://cmet.gov.in/jobs

Walkins

సీ-మెట్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు

పుణెలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్‌) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 07 వివ‌రాలు: 1. జూనియర్ రిసెర్చ్ ఫెలో/ ప్రాజెక్ట్ అసోసియేట్: 04 2. ప్రాజెక్ట్ క్లర్క్/ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 02 3. బిజినెస్ కన్సల్టెంట్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ( సైన్స్/ ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఈ/బీటెక్ (కెమికల్/ మెకానికల్), ఎంబీఏ (బిజినెస్‌ డెవలప్‌మెంట్/ మార్కెటింగ్), ఎంఎస్సీ (ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్ క్లర్క్ పోస్టులకు 35 ఏళ్లు; బిజినెస్ కన్సల్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులకు రూ.46,990; ప్రాజెక్ట్ క్లర్క్ పోస్టులకు రూ.20,000; బిజినెస్ కన్సల్టెంట్ పోస్టులకు రూ.1,50,000. దరఖాస్తు ఫీజు: రూ.50; ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీ: 21-11-2024. వేదిక: సెంటర్ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ (సీ-మెట్), పంచవటి, పాశాన్ రోడ్‌ ఎదురుగా, పుణె. Website:https://cmet.gov.in/jobs

Government Jobs

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

తెలంగాణ, హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్‌) డైరెక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 42 వివ‌రాలు: 1. ప్రొఫెసర్: 20 2. అసోసియేట్ ప్రొఫెసర్‌: 21 3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 01 విభాగాలు: సైన్స్‌, హ్యుమానిటీస్, ఎకనామిక్స్‌, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్ స్టడీస్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో జనరల్‌ డిగ్రీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం, నెట్/ స్లెట్‌/ సెట్ ఉత్తీర్ణత ఉండాలి. వయో పరిమితి: 65 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, పని అనుభవం, సెమినార్, గ్రూప్‌ డిస్కషన్, డెమోన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా/ఆఫ్‌లైన్ ద్వారా ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నంబర్‌: 221, మొదటి అంతస్తు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ప్రొఫెసర్, సి.ఆర్‌. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-12-2024. ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-12-2024. Website:https://uohyd.ac.in/ Apply online:https://curec.samarth.ac.in/index.php/search/site/index

Government Jobs

టీవీవీపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ), హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు టీవీవీపీ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మొత్తం పోస్టుల సంఖ్య‌: 64 వివ‌రాలు: విభాగాల వారీగా.. 1. ఓబీ/జీవై: 17 2. అనస్తీషియా: 11 3. పీడియాట్రిక్స్‌: 12 4. రేడియాలజీ: 08 5. జనరల్ మెడిసిన్: 10 6. ఆర్థోపెడిక్స్‌: 02 7. జనరల్ సర్జరీ: 04 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  జీతం: నెలకు రూ.1,00,000. వయో పరిమితి: 46 ఏళ్లు మించకూడదు.ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ప్రొగ్రామ్ ఆఫీసర్ (హెచ్ఎస్ అండ్ ఐ), ఖైరతాబాద్, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా. దరఖాస్తు చివరి తేదీ: 26-11-2024. Website:https://hyderabad.telangana.gov.in/

Government Jobs

బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 8 వివ‌రాలు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్‌, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000; నాలుగో ఏడాది రూ.55,000. దరఖాస్తు ఫీజు: రూ.472. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 30-11-2024. Website:https://bel-india.in/

Current Affairs

World Pneumonia Day

♦ World Pneumonia Day is observed every year on November 12 to create awareness and educate people to combat pneumonia. ♦ This day was first observed in 2009, under the 'Stop Pneumonia' initiative.  ♦ 2024 theme: “Every Breath Counts: Stop Pneumonia in Its Track”.