Posts

Government Jobs

Project Scientist Posts In NIOT, Chennai

National Institute of Ocean Technology (NIOT), Chennai  Applications are invited for filling up the vacant posts of Scientist on contract basis. Number of Posts: 152 Details: 1. Project Scientist- 1/2/3: 42 2. Project Scientific Assistant: 45 3. Project Technician: 19 4. Project Field Assistant: 10 5. Project Junior Assistant: 12 6. Research Associate (RA): 06 7. Senior Research Fellow: 13 8. Junior Research Fellow: 05 Qualification: 10th Class, Intermediate, ITI, Diploma, BE/BTech, MSc, ME/MTech, PG, Ph.D. in the relevant discipline following the post with work experience. Upper Age Limit: 50 years. 5 years for SC/ST, 3 years for OBC and 10 years for PwBDs candidates. Selection Process: Based on Written Test, Interview, Scrutiny of Certificates etc. Interview Dates: 6th January to 13th February. Last date of online application: 23-12-2024 Website:https://www.niot.res.in/

Government Jobs

Civil Assistant Surgeon Posts In APMSRB

Andhra Pradesh Medical Services Recruitment Board, Mangalagiri, Guntur District is inviting applications for filling up Civil Assistant Surgeon Specialist/ Civil Assistant Surgeon Specialist (General) posts on regular basis. Total No. of Posts: 97 Details: Sections- Vacancies:  Gynecology- 21 Anesthesia- 10 Pediatrics- 06 General Medicine- 12 General Surgery- 19 Orthopedics- 02 Ophthalmology- 05 Radiology- 02 ENT- 05 Dermatology- 02 Forensic Medicine- 02 Psychiatry- 02 Civil Assistant Surgeon (General)- 04 Qualification: Diploma/ Degree/ MBBS/ PG/ DNB with work experience.  Salary: Per month Rs.61,960 - Rs.1,51,370. Age Limit: OC candidates 42 years; 47 years for EWS/ SC/ ST/ BC; 52 years for disabled candidates and 50 years for ex-servicemen candidates as on date of application. Application Fee: Rs.1,000 per OC candidate; Rs.500 for SC/ST/BC/EWS, PwBD, Ex-Servicemen candidates. Selection Process: Based on Educational Qualification, Merit List, Rule of Reservation etc. Last date of online application: 13-12-2024. Website:https://hmfw.ap.gov.in/

Walkins

బెల్‌లో ఇంజినీర్ పోస్టులు

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్‌ యూనిట్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-1  పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు సంఖ్య: 45 (యూఆర్‌-20, ఈడబ్ల్యూఎస్‌-04, ఓబీసీ-12, ఎస్సీ-06, ఎస్టీ-03) వివరాలు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్. అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్  అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రిక్స్‌/ ఎలక్ట్రానిక్స్ అండ్‌  టెలీకమ్యూనికేషన్‌/ టెలీకమ్యూనికేషన్‌) ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి: 01.11.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. వేతనం: నెలకు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాదికి రూ.50,000; నాలుగో ఏడాది రూ.55,000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.472, జీఎస్టీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది). దరఖాస్తు విధానం: గూగుల్‌ ఫాం ద్వారా ప్రీ-రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులు 22-12-2024 ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ తేదీ: 22-12-2024. వేదిక: లిటిల్‌ ప్లవర్‌ జూనియర్‌ కాలేజ్‌, సర్వే ఆఫ్‌ ఇండియా ఎదురుగా, పీ&టీ కాలనీ, ఉప్పల్‌, హైదరాబాద్‌. Website:https://bel-india.in/ Apply online:https://docs.google.com/forms/d/e/1FAIpQLSckfRPWQXRQmRaXCnldWT968xivEsUxLrMh00W42c-TFx5y1w/viewform?pli=1

Government Jobs

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 25 వివరాలు:  1. హెడ్‌ (ప్రొడక్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, రిసెర్చ్‌):  01 పోస్టు 2. జోనల్‌ హెడ్‌: 04 పోస్టులు 3. రిజనల్‌ హెడ్‌: 10 పోస్టులు 4. రిలేషన్‌షిప్‌ మేనేజర్‌- టీం లీడ్‌: 09 పోస్టులు 5. సెంట్రల్‌ రిసెర్చ్‌ టీం (ప్రొడక్ట్‌ లీడ్‌): 01 పోస్టు అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. వయోపరిమితి: 01.08.2024 నాటికి రిలేషన్‌షిప్‌ మేనేజర్‌- టీం లీడ్‌ పోస్టుకు 28 నుంచి 42 ఏళ్లు; సెంట్రల్‌ రిసెర్చ్‌ టీం పోస్టుకు 30 నుంచి 45 ఏళ్లు; ఇతర పోస్టులకు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది). ఎంపిక విధానం: విద్యార్హతలు, మెరిట్‌ లిస్ట్‌, అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జాబ్‌ లొకేషన్‌: ముంబయి, చెన్నై, కోల్‌కతా. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 17-12-2024. Website:https://sbi.co.in/ Apply online:https://recruitment.bank.sbi/crpd-sco-2024-25-20/apply

Government Jobs

పీజీసీఐఎల్‌లో ఆఫీసర్‌ ట్రైనీ పోస్టులు

గురుగ్రామ్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్‌)  దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్‌ రీజియన్‌/ కార్యాలయాల్లో కింది విభాగాల్లో ఆఫీసర్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు సంఖ్య: 71 వివరాలు: విభాగాలు: ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, సోషల్ మేనేజ్‌మెంట్‌, హెచ్‌ఆర్‌, పీఆర్‌. అర్హత: కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో ఫుల్‌ టైం డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. యూజీసీ నెట్‌-2024 స్కోరు తప్పనిసరి. గరిష్ఠ వయో పరిమితి: 24.12.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.  పే స్కేల్: నెలకు ట్రైనింగ్‌ సమయంలో రూ.40,000; ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక రూ.50,000 నుంచి రూ.1,60,000. ఎంపిక ప్రక్రియ: యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.   ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.12.2024. Website:https://www.powergrid.in/ Apply online:https://careers.powergrid.in/recruitment-nextgen/h/login.aspx

Government Jobs

ఎన్‌ఐఓటీలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు

చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 152 వివరాలు: 1. ప్రాజెక్ట్ సైంటిస్ట్‌- 1/2/3: 42 2. ప్రాజెక్ట్ సైంటిఫిక్‌ అసిస్టెంట్: 45 3. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌: 19 4. ప్రాజెక్ట్ ఫీల్డ్‌ అసిస్టెంట్: 10 5. ప్రాజెక్ట్‌ జూనియర్‌ అసిస్టెంట్: 12 6. రిసెర్చ్‌ అసోసియేట్ (ఆర్‌ఏ): 06 7. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 13 8. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 05 అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్‌, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయో పరిమితి: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. ఇంటర్వ్యూ తేదీలు: జనవరి 6 నుంచి ఫిబ్రవరి 13 వరకు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 23-12-2024 Website:https://www.niot.res.in/

Government Jobs

ఏపీ మెడికల్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌లో పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, మంగళగిరి, గుంటూరు జిల్లా రెగ్యులర్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌/ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ (జనరల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 97 వివరాలు: విభాగాలవారీ ఖాళీలు:  గైనకాలజీ- 21 అనస్తీషియా- 10 పీడియాట్రిక్స్‌- 06 జనరల్‌ మెడిసిన్‌- 12 జనరల్‌ సర్జరీ- 19 ఆర్థోపెడిక్స్‌- 02 ఆప్తల్మాలజీ- 05 రేడియాలజీ- 02 ఈఎన్‌టీ- 05 డెర్మటాలజీ- 02 ఫోరెన్సిక్‌ మెడిసిన్‌- 02 సైకియాట్రి- 02 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (జనరల్‌)- 04 అర్హత: డిప్లొమా/ డిగ్రీ/ ఎంబీబీఎస్‌/ పీజీ / డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  జీతం: నెలకు రూ.61,960 - రూ.1,51,370. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు; ఈడబ్ల్యూఎస్‌/ ఎస్సీ/ఎస్టీ/ బీసీ వారికి 47 ఏళ్లు; దివ్యాంగులకు 52 ఏళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 50 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థుకు రూ.1,000; ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.500. ఎంపిక విధానం: విద్యార్హతలు, మెరిట్‌ లిస్ట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 13-12-2024. Website:https://hmfw.ap.gov.in/

Current Affairs

International Day of Persons with Disabilities (IDPD)

♦ International Day of Persons with Disabilities (IDPD) is celebrated every year on 3 December. ♦ The day is about promoting the rights and well-being of persons with disabilities at every level of society and development and raising awareness of the situation of persons with disabilities in all aspects of political, social, economic, and cultural life. ♦ This day was established by the United Nations General Assembly in 1992 to promote the rights, well-being and inclusion of persons with disabilities worldwide. ♦ 2024 theme: “Amplifying the leadership of persons with disabilities for an inclusive and sustainable future”. 

Current Affairs

Nagastra-1 Drones

♦ The Indian Army has received 480 Nagastra-1 drones, developed by Solar Industries in Nagpur, Maharashtra. ♦ These are manufactured with over 75 percent indigenous content. The system is man-portable, and light and is intended to be used for precision strike capabilities by the Army troops. ♦ An operator can control it for up to a distance of 15 km. It can fly up to a distance of 45 km and land hit a fixed target whose grid coordinates have been fed to the drone; in this mode, GPS guides it, and it will hit within 2 km of its target. 

Current Affairs

Avhilash Rawat

♦ Captain Avhilash Rawat has received the 2024 International Maritime Organisation (IMO) Award for Exceptional Bravery at Sea for the “extraordinary courage” shown in a Red Sea rescue mission. ♦ At an awards ceremony at the IMO headquarters in London, Rawat accepted the award on behalf of his crew of the oil tanker Marlin.  ♦ The captain and crew were lauded for the “determination and endurance” they demonstrated while coordinating firefighting and damage control efforts to combat a fire that broke out after an anti-ship ballistic missile struck their vessel back in January 2024. ♦ Captain Rawat and his crew were nominated for the award by the Marshall Islands for their brave efforts on the evening of January 26, when the Marlin Luanda carrying 84,147 tons of Naphtha was struck by an anti-ship ballistic missile. ♦ The explosion ignited a cargo tank, creating a significant fire hazard with flames exceeding 5 meters.