Posts

Government Jobs

Probationary Officer Posts In SBI

State Bank of India, Central Recruitment & Promotion Department, Corporate Centre, Mumbai invites applications for appointment as Probationary Officers(POs). No. of Posts: 600 (SC- 87, ST- 57, OBC- 158, EWS- 58, UR- 240) Details: Qualifications: Graduation in any discipline. Age Limit (As on 01.04.2024): Not below 21 years and not above 30 years. Pay scale: Per month Rs.48,480 to Rs.85,920. Application Fee: Rs.750 (exempted for SC/ ST/ PwBD candidates). Selection Procedure: Based on Phase I- Preliminary Examination, Phase II- Main Examination, Phase III- Psychometric Test, Group Exercise, Interview, Document Verification, Medical Examination. Preliminary Examination Subjects: English Language (40 Questions), Quantitative Aptitude (30 Questions), Reasoning Ability (30 Questions). Total no. of questions: 100. Total Maximum Marks: 100. Exam Duration: 1 hour. Main Examination Subjects: Reasoning & Computer Aptitude (40 Questions- 60 Marks), Data Analysis & Interpretation (30 Questions- 60 Marks), General Awareness / Economy/ Banking Knowledge (60 Questions- 60 Marks), English Language (40 Questions- 20 Marks). Total no. of questions: 170. Total Maximum Marks: 200. Exam Duration: 3 hour. Preliminary Examination Centre in AP & Telangana States: Chittoor, Eluru, Guntur/ Vijaywada, Kadapa, Kakinada, Kurnool, Nellore, Ongole, Rajahmundhry, Srikakulam, Tirupati, Vishakhapatnam, Vizianagaram, Hyderabad, Karimnagar, Khammam, Warangal. Main Examination Centre in AP & Telangana States: Guntur/ Vijayawada, Kurnool, Vishakhapatnam, Hyderabad. On-line registration including Editing/ Modification of Application: 27.12.2024 to 16.01.2025. Payment of Application Fee: 27.12.2024 to 16.01.2025. Download of Preliminary Examination Call Letters: 3rd or 4th week of February 2025 onwards. Phase-I Online Preliminary Examination: 8th & 15th March 2025. Declaration of Result of Preliminary Examination: April 2025. Download of Main Examination Call letter: 2nd Week of April 2025 onwards. Phase-II Online Main Examination: April / May 2025. Declaration of Result of Main Examination: May / June 2025. Download of Phase-III Call Letter: May / June 2025. Phase-III Psychometric Test: May / June 2025. Interview & Group Exercises: May / June 2025. Declaration of Final Result: May / June 2025. Website:https://bank.sbi/web/careers/current-openings Apply online:https://ibpsonline.ibps.in/sbiponov24/

Government Jobs

Scientist Posts In CRRI, New Delhi

CSIR- Central Road Research Institute (CRRI), New Delhi invites applications for filling up of the following scientific positions. No. of Posts: 23 Details: Scientist Grade-IV Qualification: B.E./ B.Tech., M.E./ M.Tech., Ph.D. in relevant discipline with experience. Upper Age Limit: 32 Years. Salary: Per month Rs.1,35,000 Approximate. Selection Process: Based on examination/ interview. Application fee: Rs.500 (SC/ ST/ Women/ PwBD/ Ex-Servicemen candidates are exempted from submission of application fee). Last Date for submission of online application: 25-01-2025. Website:https://crridom.gov.in/recruitment Online application:https://devapps.ngri.res.in/CrriSci2024/

Government Jobs

AEE, Technical Assistant Posts In AP Endowments Department '

Government of Andhra Pradesh, Endowments Department invites applications from the state of Andhra Pradesh only to the post of AEE and Technical Assistant on Contractual basis for a period of 5 years.  No. of Posts: 70. Details: 1. Assistant Executive Engineers (Civil): 35 Posts 2. Assistant Executive Engineers (Electrical): 05 Posts 3. Technical Assistant (Civil): 30 Posts Qualification: LCE Diploma for Technical Assistants; B.E./B.Tech. degree (Civil/ Electrical) for AEE Posts. Upper age limit: 42 years. Remuneration: Per month for AEE Rs.35,000; TA Rs.25,000 with extra allowances. Last date for receipt of applications: 05-01-2025. Website:https://escihyd.org/

Admissions

All India Sainik Schools Entrance Examination-2025

The National Testing Agency (NTA) will conduct the All- India Sainik School Entrance Examination (AISSEE-2025) for admission to Class VI and Class IX in Sainik Schools/New Sainik Schools across the country, for the academic year 2025-26. Details:  All India Sainik Schools Entrance Examination-2025 (AISSEE 2025)  Qualifications:  For class VI admissions should be between 10 to 12 years as on 31.03.2025. For Class IX admissions should be between 13 to 15 years as on 31.03.2025. Examination Fee: Rs.800 for General / OBC / Defense / Ex-Servicemen candidates; Rs.650 for SC/ ST. Exam Pattern: The exam will be in OMR pattern. Examination Centers: Examination will be conducted in 190 cities across the country. Examination Centers in Telangana & Andhra Pradesh States: Anantapur, Guntur, Kadapa, Kurnool, Nellore, Ongole, Rajamahendravaram, Srikakulam, Tirupati, Vijayawada, Visakhapatnam, Vijayanagaram; Hyderabad and Karimnagar. Last date of online application: 13-01-2025. Website:https://exams.nta.ac.in/#

Government Jobs

టీఎంసీలో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు

ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌- అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ట్రీట్‌మెంట్‌, రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ క్యాన్సర్ (ఏసీటీఆర్‌ఈసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 17 వివరాలు: సైంటిఫిక్‌ ఆఫీసర్‌ ‘ఈ’ : 01 నర్స్‌ ‘ఏ’- 04 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌- 02 సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ‘బీ’- 04 టెక్నీషియన్‌ ‘ఏ’- 05 లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్‌, బీఎస్సీ, బీఈ, హెచ్‌ఎస్‌సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. జీతం: నెలకు సైంటిఫిక్‌ ఆఫీసర్‌ ‘ఈ’ పోస్టుకు రూ.78,800; నర్స్‌, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌కు రూ.44,900; సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు రూ.35,400; టెక్నీషియన్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌కు రూ.19,900.  వయోపరిమితి: సైంటిఫిక్‌ ఆఫీసర్‌ ‘ఈ’ పోస్టుకు 45 ఏళ్లు; నర్స్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు; అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌కు 40ఏళ్లు; టెక్నీషియన్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌కు 27 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు; ఓబీసీ మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది) పని ప్రదేశం: ఏసీటీఆర్‌ఈసీ, టాటా మెమోరియల్‌ సెంటర్‌, ఖర్ఘర్‌, నవీ ముంబయి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24-01-2025. Website:https://actrec.gov.in/

Government Jobs

ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ పీవో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 600 (ఎస్సీ- 87, ఎస్టీ- 57, ఓబీసీ- 158, ఈడబ్ల్యూఎస్‌- 58, యూఆర్‌- 240) వివరాలు: అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం ఫైనల్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి (01.04.2024 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.  జీత భత్యాలు: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920. దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది). ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష అంశాలు: ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (30 ప్రశ్నలు), రీజనింగ్ ఎబిలిటీ (30 ప్రశ్నలు). మొత్తం ప్రశ్నల సంఖ్య: 100. గరిష్ఠ మార్కులు: 100. పరీక్ష వ్యవధి: 1 గంట. మెయిన్స్‌ సబ్జెక్టులు: రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 60 మార్కులు), డేటా అనాలిసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ (30 ప్రశ్నలు- 60 మార్కులు), జనరల్ అవేర్‌నెస్/ ఎకానమీ/ బ్యాంకింగ్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్- 420 ప్రశ్నలు మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య: 170. గరిష్ఠ మార్కులు: 200. పరీక్ష వ్యవధి: 3 గంటలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చిత్తూరు, ఏలూరు, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్ష కేంద్రాలు: గుంటూరు/ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 27.12.2024 నుంచి 16.01.2025 వరకు. దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 27.12.2024 నుంచి 16.01.2025 వరకు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2025, ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభం. స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2025, మార్చి 8, 15. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: ఏప్రిల్‌ 2025. మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2025, ఏప్రిల్‌ రెండో వారం. స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: 2025, ఏప్రిల్‌/ మే. ప్రధాన పరీక్ష ఫలితాల ప్రకటన: మే/ జూన్‌ 2025. ఫేజ్-3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: మే/ జూన్‌, 2025. ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: మే/ జూన్‌, 2025. ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: మే/ జూన్‌, 2025. తుది ఫలితాల ప్రకటన: మే/ జూన్‌, 2025. Website:https://bank.sbi/web/careers/current-openings  

Government Jobs

సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సైంటిస్ట్ పోస్టులు

న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్‌ఆర్‌ఐ) సైంటిఫిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టులు: 23 వివరాలు: సైంటిస్ట్ గ్రేడ్-4 అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయో పరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.  జీతం: నెలకు రూ.1,35,000 సుమారుగా. ఎంపిక ప్రక్రియ: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.  దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఎక్స్‌-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).  ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 26-12-2024. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 25-01-2025. Website:https://crridom.gov.in/recruitment Online application:https://devapps.ngri.res.in/CrriSci2024/

Government Jobs

ఏపీ దేవాదాయ శాఖలో ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవాదాయశాఖలో ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం పోస్టుల సంఖ్య: 70. వివరాలు: 1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35 పోస్టులు 2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 05 పోస్టులు 3. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30 పోస్టులు అర్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.  వేతనం: నెలకు ఏఈఈకి రూ.35,000; టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 05-01-2025. Website:https://escihyd.org/  

Apprenticeship

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో అప్రెంటిస్ పోస్టులు

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్​ లిమిటెడ్​కు చెందిన విశాఖపట్నం​ స్టీల్​ ప్లాంట్​లో 2024 డిసెంబర్‌ బ్యాచ్​కు సంబంధించి 250 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల అయ్యింది.  మొత్తం పోస్టుల సంఖ్య: 250 వివరాలు:  గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​ ట్రైనీ (GAT) - 200 టెక్నీషియన్​ అప్రెంటీస్​ ట్రైనీ (TAT) - 50 విభాగాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్​ ట్రైనీ: మెకానికల్​, ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రికల్​&ఎలక్ట్రానిక్స్​, ఎలక్ట్రానిక్స్​ & కమ్యునికేషన్​, కంప్యూటర్​ సైన్స్​/ ఐటీ, మెటలర్జీ, ఇన్​స్ట్రుమెంటేషన్​, సివిల్​, కెమికల్​. టెక్నీషియన్​ అప్రెంటీస్​: మెకానికల్​, ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రికల్​& ఎలక్ట్రానిక్స్​, ఎలక్ట్రానిక్స్​ & కమ్యునికేషన్​, సివిల్​, మైనింగ్, కంప్యూటర్​ సైన్స్​/ మెటలర్జీ, కెమికల్​.​ విద్యార్హతలు: 2022/ 2023/ 2024 సంవత్సరాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా, బీటెక్​ ఉత్తీర్ణతతో పాటు ఎంహెచ్‌ఆర్‌డీ ఎన్‌ఏటీఎస్‌ 2.0 (https://nats.education.gov.in/) పోర్టల్​లో కచ్చితంగా రిజిస్టర్​ అయి ఉండాలి. ఫిజికల్​ స్టాండర్డ్స్​: అభ్యర్థులు అప్రెంటీస్​షిప్​ రూల్​ 1992, క్లాజ్​ 4 ప్రకారం, ఫిజికల్ స్టాండర్డ్స్​ (శారీరక ప్రమాణాలు) కలిగి ఉండాలి. స్టైపెండ్​: ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్​లకు నెలకు రూ.9000, డిప్లొమా అభ్యర్థులకు నెలకు రూ.8000. శిక్షణ కాలం: ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: విశాఖపట్నం స్టీల్ ​ప్లాంట్ అప్రెంటీస్​ నోటిఫికేషన్​కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాతపరీక్ష నిర్వహించరు. డిప్లొమా, బీఈ/ బీటెక్​లో సాధించిన మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: గూగుల్‌ ఫాం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ: 09-01-2025. Website:https://www.vizagsteel.com/ Google form:https://docs.google.com/forms/d/e/1FAIpQLScGG4o4e0ejxMfpUQcTUbtjLkcgXAREMdJvrEQ9fiUETST3lQ/viewform?pli=1%C2%A0%C2%A0%20%C2%A0%C2%A0%C2%A0%20%C2%A0%C2%A0%C2%A0

Apprenticeship

జేకే బ్యాంకులో అప్రెంటిస్ పోస్టులు

జమ్ము & కశ్మీర్ బ్యాంకు ఏడాది అప్రెంటిస్‌ శిక్షణలో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 278 వివరాలు: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్. అభ్యర్థి సంబంధిత ప్రాంతంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.  వయసు: 01/01/2025 నాటికి 20 - 28 ఏళ్ల మధ్య ఉండాలి. శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం. స్టైపెండ్: నెలకు రూ.10,500. ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి రూ.700. రిజర్వుడ్‌ అభ్యర్థులకు: రూ.500. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-01-2025. Website:https://www.jkbank.com/ Apply online:https://ibpsonline.ibps.in/jkbledec24/