Posts

Apprenticeship

Graduate Apprentice Posts In BCPL

Brahmaputra Cracker and Polymer Limited (BCPL) invites applications to fill the vacant post of Graduate Apprentice in various departments.   Number of Posts: 70 Details: Departments: Mechanical, Chemical, Telecom, Electrical, Electronics, Computer Science, Instrumentation, Civil, Human Resource. Qualification: Diploma, Degree, Pass in B.Tech (Civil, Electrical, Electronics).  Age Limit: Not exceeding 28 years as on 31.01.2025. Stipend: Rs.9000 per month for Graduate Apprentice, Rs. 8000. Selection Process: Based on Merit in Educational Qualifications. Online Application Last Date: 12-02-2025. Website:https://bcplonline.co.in/Career/Index

Walkins

నేషనల్ ఫిషరీస్‌ డెవలప్ మెంట్ బోర్డులో పోస్టులు

నేషనల్ ఫిషరీస్‌ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్ఎఫ్‌డీబీ)దిల్లీ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.  వివరాలు: 1. మానిటరింగ్ & ఎవల్యూషన్ ఎక్స్ పర్ట్(ఫిషరీస్‌): 01 2. కన్సల్టెంట్ గ్రేడ్-1: 01 అర్హత: బీటెక్( సివిల్), మాస్టర్స్ (ఫిషరీస్‌/ జువాలజీ/ఆక్వాటిక్ లైఫ్‌ సైన్స్/ అగ్రికల్చర్ సైన్స్) లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 05-02-2025 తేదీ నాటికి 45 ఏళ్లు మించకూడదు.  జీతం: మానిటరింగ్ & ఎవల్యూషన్ ఎక్స్ పర్ట్(ఫిషరీస్‌) పోస్టుకు నెలకు రూ.1,25,000, కన్సల్టెంట్ గ్రేడ్-1 పోస్టుకు రూ.53,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. వేదిక: డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫిషరీస్‌, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్‌, ఎనిమల్ హస్బెండరీ & డైరింగ్, మొదటి అంతస్తు, చందర్ లోక్ బిల్డింగ్, న్యూ దిల్లీ. ఇంటర్వ్యూ తేదీ: 05-02-2025. Website:https://nfdb.gov.in/welcome/recruitment

Internship

డోనట్‌ డిలైట్స్‌లో మార్కెటింగ్‌ పోస్టులు

డోనట్‌ డిలైట్స్‌, హైదరాబాద్‌ మార్కెటింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వివరాలు: పోస్టు: మార్కెటింగ్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్, డిజీటల్ మార్కెటింగ్‌. సంస్థ: డోనట్‌ డిలైట్స్‌ (Donut Delights) నైపుణ్యాలు: డిజీటల్‌ మార్కెటింగ్‌, బిజినెస్‌ అనాలసిస్‌, పని అనుభవం.  అర్హత: ఏదైనా డిగ్రీ స్టైపెండ్‌: నెలకు రూ.10,000. వ్యవధి: 6 నెలలు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. జాబ్‌: హైదరాబాద్‌. దరఖాస్తు చివరి తేదీ: 14-02-2025. Website:https://internshala.com/internship/detail/marketing-internship-in-hyderabad-at-donut-delights1736906275

Internship

ది రెస్క్యూ ఫెడరేషన్‌లో గ్రాఫిక్‌ డిజైన్‌ పోస్టులు

ది రెస్క్యూ ఫెడరేషన్‌, దిల్లీ గ్రాఫిక్‌ డిజైన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. వివరాలు: పోస్టు: గ్రాఫిక్‌ డిజైన్‌  సంస్థ: ది రెస్క్యూ ఫెడరేషన్‌ (The Rescue Federation) నైపుణ్యాలు: కేన్వా, అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, కోరల్‌ డ్రా, వీడియో ఎడిటింగ్‌. అర్హత: ఏదైనా డిగ్రీ స్టైపెండ్‌: నెలకు రూ.1,000 - రూ.8,000. వ్యవధి: 3 నెలలు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. జాబ్‌: వర్క్‌ ఫ్రమ్ హోమ్‌. దరఖాస్తు చివరి తేదీ: 15-02-2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-graphic-design-internship-at-the-rescue-federation1737021408

Government Jobs

నేషనల్ హైవేస్ అథారిటీలో మేనేజీరియల్‌ పోస్టులు

దిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో (ఎన్‌హెచ్‌ఏఐ) డైరెక్ట్ రిక్రూట్‌ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్‌  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 60 వివరాలు: అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ (సివిల్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. వేతనం: నెలకు రూ.56,100 - రూ.1,77,500. ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోరు (2024), ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24-02-2025. Website:https://nhai.gov.in/#/

Government Jobs

జిప్‌మర్‌లో స్పెషలిస్ట్‌ పోస్టులు

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ పోస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 18 వివరాలు: 1. స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ - 2 (జూనియర్‌ స్కేల్‌) 2. జనరల్‌ డ్యూటీ ఆఫీసర్ విభాగాలు: అనస్తీషియాలజీ, కార్డియోలజీ, రేడియోడయాగ్నోసిస్‌, నెఫ్రాలజీ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలోఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ -2  పోస్టులకు 40 ఏళ్లు; జనరల్‌ డ్యూటీ ఆఫీసర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ - సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితి ఉంటుంది. వేతనం: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ -2 పోస్టులకు రూ.1,24,297; జనరల్‌ డ్యూటీ ఆఫీసర్ పోస్టులకు రూ.1,03,000. పని ప్రదేశాలు: పుదుచ్చేరి, కరైకల్‌. దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ ఎస్టీలకు రూ. 250, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.  దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను  ‘శ్రీ హవా సింగ్‌, రూమ్‌ నంబరు -210, 2వ అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, జిప్‌మర్‌, పుదుచ్చేరి.’ చిరునామాకు పంపంచాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తులకు చివరి తేదీ: 22-02-2025. Website:https://jipmer.edu.in/

Government Jobs

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో పోస్టులు

కొచ్చిన్ పోర్ట్ అథారిటీ, కేరళ కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 04 వివరాలు: 1. డ్రెడ్జర్ కమాండర్: 01 2. అసిస్టెంట్ ఇంజినీర్: 02 3. డిప్యూటీ డైరెక్టర్: 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ( కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్), సీఎంఎఫ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: డ్రెడ్జర్ కమాండ్ పోస్టుకు 45 ఏళ్లు, అసిస్టెంట్ ఇంజినీర్, డిప్యూటీ డైరెక్టర్ పోస్టుకు 35 ఏళ్లు.  జీతం: నెలకు డ్రెడ్జర్ కమాండ్ పోస్టుకు రూ.70,000 - రూ.2,00,000, అసిస్టెంట్ ఇంజినీర్ కు రూ. 40,000 - రూ. 1,40,000, డిప్యూటీ డైరెక్టర్ పోస్టుకు రూ.50,000 - 1,60,000.  ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 23-02-2025. Website:https://cochinport.gov.in/careers

Government Jobs

ఎయిమ్స్-భువనేశ్వర్ లో ప్రొఫెసర్ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) భువనేశ్వర్ వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 51 వివరాలు: 1. ప్రొఫెసర్: 18 2. అడిషనల్ ప్రొఫెసర్: 04 3. అసోసియేట్ ప్రొఫెసర్: 10 4. అసిస్టెంట్ ప్రొఫెసర్: 19 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/డీఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  వయోపరిమితి: 21-02-2025 తేదీ నాటికి 58 ఏళ్లు మించకకూడదు. జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,68,900, అడిషనల్ ప్రొఫెసర్ కు రూ.1,48,200, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,38,300, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ కు రూ.1,01,500. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.  ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 21-02-2025. Website:https://aiimsbhubaneswar.nic.in/Recruitment_Notice.aspx

Apprenticeship

ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు

న్యూదిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) ఏడాది అప్రెంటిస్‌ (టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌) శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దిల్లీ, హరియాణా, పంజాబ్‌, ఛండీఘడ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ - కశ్మీర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 382 వివరాలు: 1. ట్రేడ్‌ అప్రెంటిస్‌: 113 2. టెక్నీషియన్ అప్రెంటిస్‌: 206 3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 63 విభాగాలు: మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ తదితరాలు. అర్హత: పదో తరగతి, ఐటీఐ, విభాగాన్ని అనుసరించి డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. శిక్షణ వ్యవధి: ఏడాది. శిక్షణ కేంద్రాలు: దిల్లీ, హరియాణా, పంజాబ్‌, ఛండీఘడ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ - కశ్మీర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌. ఎంపిక ప్రక్రియ: మెరిట్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-02-2025. Website:https://iocl.com/

Apprenticeship

బీసీపీఎల్ లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులు

బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్ (బీసీపీఎల్)వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 70 వివరాలు: విభాగాలు: మెకానికల్, కెమికల్, టెలికాం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ స్ట్రుమెంటేషన్, సివిల్, హ్యూమన్ రీసోర్స్. అర్హత: డిప్లొమా, డిగ్రీ, బీటెక్( సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణత ఉండాలి.  వయోపరిమితి: 31.01.2025 తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు.  స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ కు నెలకు రూ.9000, టెక్నీషియన్ కు రూ. 8000. ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 12-02-2025. Website:https://bcplonline.co.in/Career/Index