Posts

Current Affairs

SCOT (Space Camera for Object Tracking)

♦ The world's first commercial space surveillance satellite, SCOT (Space Camera for Object Tracking) was commissioned on 8 March 2025. ♦ This was developed by Bengaluru-based spacetech start-up Digantara and launched aboard SpaceX’s Transporter-12 rocket on 14 January 2025.  ♦ SCOT is designed to track and monitor objects as small as five centimetre, with a high revisit rate for frequent, precise observations of orbital activity. ♦ In a statement, Digantara said the SCOT satellite achieved first light on March 8 and its inaugural image while passing over South America -- a breathtaking view of Earth's limb, with the city of Buenos Aires glowing against the planet's curvature. ♦ As space becomes increasingly congested, this capability is essential for mitigating collision risks and promoting sustainable space operations by providing accurate and dependable data to satellite operators and regulatory bodies.

Current Affairs

సాహిత్య అకాడమీ అవార్డు

అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-2024 అందుకున్నారు. 2025, మార్చి 8న సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్‌ కౌశిక్‌ చేతులమీదుగా అవార్డు స్వీకరించారు. లక్ష్మీనారాయణ రచించిన 36 ప్రగతిశీల వ్యాసాల సంకలనం ‘దీపిక’కు ఈ అవార్డు వరించింది. సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమం, సాంస్కృతిక విధాన ఆవశ్యకత, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కవులు, రచయితల సంఘీభావంలాంటి సంక్లిష్ట వ్యాసాలు ‘దీపిక’లో ఉన్నాయి.  1974 నుంచి అభ్యుదయ రచయితల సంఘంతో కొనసాగుతూ.. ప్రస్తుతం దానికి అధ్యక్షుడిగా ఉన్నారు.

Current Affairs

Sivaprasad Reddy Rachamallu

♦ Sivaprasad Reddy Rachamallu was elected as Chairman of the Telangana state council of the Confederation of Indian Industry (CII) for the year 2025-26. ♦ He is Managing Director of Rachamallu Forgings Private Limited. ♦ Reddy takes over from Sai D Prasad, Executive Director of Bharat Biotech, who led CII Telangana in FY2024-25. ♦ Goutham Reddy Mereddy, Vice Chairman of Re Sustainability Ltd (formerly Ramky Enviro Engineers Ltd), was elected Vice Chairman of CII Telangana for FY26 at the annual meeting for 2024-25. 

Current Affairs

సీఐఐ తెలంగాణ ఛైర్మన్‌గా శివప్రసాద్‌ రెడ్డి

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ విభాగం ఛైర్మన్‌(2025-26)గా రాచమల్లు ఫోర్జింగ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌. శివప్రసాద్‌ రెడ్డి 2025, మార్చి 8న ఎన్నికయ్యారు. రక్షణ, అంతరిక్ష రంగాలకు అవసరమైన ముఖ్యమైన ఫోర్జింగ్‌ విడి భాగాలను దేశీయంగా తయారు చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది.  వైస్‌ఛైర్మన్‌గా రీ సస్టైనబిలిటీ లిమిటెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం.గౌతమ్‌ రెడ్డి ఎన్నికయ్యారు. పర్యావరణహిత సేవల రంగంలో ఈయనకు 27 ఏళ్ల అనుభవం ఉంది. వీరిద్దరూ ఏడాది వరకూ ఈ పదవుల్లో కొనసాగుతారు.

Current Affairs

అంతరిక్ష వ్యర్థాలపై నిఘా

భూమి చుట్టూ ఉన్న వ్యర్థాలపై ఎప్పటికప్పుడు పరిశీలనలు సాగించగల ప్రపంచ తొలి వాణిజ్య నిఘా ఉపగ్రహం 2025, మార్చి 8న తన సేవలను ప్రారంభించింది. మొట్టమొదటగా ఇది దక్షిణ అమెరికాను క్లిక్‌మనిపించింది. స్కాట్‌ అనే ఈ ఉపగ్రహాన్ని బెంగళూరు కేంద్రంగా పనిచేసే అంకుర సంస్థ ‘దిగంతర’ 2025, జనవరి 14న స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా ప్రయోగించింది. రోదసిలో రద్దీ పెరిగిపోతున్నందువల్ల ఉపగ్రహాలు ఢీ కొట్టుకునే ప్రమాదాన్ని తప్పించడానికి ఇలాంటి శాటిలైట్లు అవసరమని శాస్త్రవేత్తలు పేర్కొంది. 

Current Affairs

International Women’s Day

♦ International Women’s Day is celebrated every year on March 8 to recognise women’s achievements, raise awareness about gender equality, and promote women’s empowerment. ♦ In 1910, Clara Zetkin, the leader of the Women’s Office for the Social Democratic Party in Germany, tabled the ideaof an International Women’s Day at the second International Conference of Working Women in Copenhagen. ♦ The proposal received unanimous support from over one hundred women representing 17 countries. ♦ The very first International Women’s Day was held the following year on March 19. ♦ Meetings and protests were held across Europe, with the largest street demonstration attracting 30,000 women. ♦ In 1913, the IWD was moved to March 8 and has been held on this day ever since. ♦ 2025 theme: 'Accelerate Action'.

Current Affairs

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు తయారుచేసిన రూ.5.13 కోట్ల విలువైన ఉత్పత్తులను  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓఎన్‌డీసీ (ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌) ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారం వేదికగా ఒకేరోజు విక్రయించారు. 2025, మార్చి 8న ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నుంచి ఈ విక్రయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఓఎన్డీసీ వేదికగా వావ్‌జెని యాప్‌ సాయంతో ఇందుకు 2.08 లక్షల ఆర్డర్లు వచ్చాయి. ఇది గిన్నిస్‌ రికార్డుగా గుర్తించిన ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. మహిళా సంక్షేమం, సాధికారత, భద్రత కోసం పలు సంస్థలతో రాష్ట్ర ఉన్నతాధికారులు మార్కాపురం వేదికగా ఒప్పందాలు చేసుకున్నారు. సెర్ప్, మెప్మా, ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2024,  ఆగస్టు 23న ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) తమ ఉత్పత్తులను ఒకే రోజున భారీ ఎత్తున విక్రయించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది.

Walkins

Posts In Kendriya Vidyalayam, Secunderabad

Kendriya Vidyalayam (KVS) Secunderabad in Telangana is conducting interviews to fill the faculty posts. Details: 1. PGT (English, Hindi, History, Geography, Economics, Commerce, Biology, Physics, Chemistry, Maths) 2. PGT (Computer Science, Computer Instructor, Sports Coach, Craft Teacher, Music Teacher, Dance Teacher, Yoga Teacher, Educational Counselor, Special Educator, Doctor, Nurse) Selection Process: Based on Interview. Venue: Kendriya Vidyalaya Secunderabad-500015 Interview Dates: 12, 13 March 2025 Website: https://trimulghery.kvs.ac.in/walk-in-interview/

Government Jobs

Posts In NIRDPR

National Institute of Rural Development and Panchayat Raj (NIRDPR), Rajendranagar, Hyderabad is inviting applications for the recruitment of Junior Civil Engineer posts on contract basis. Details: Junior Civil Engineer: 01 Qualification: Diploma in the relevant discipline, B.Tech (Civil Engineer) with work experience as per the posts.  Age Limit: Not more than 40 years. Salary: Rs. 50,000 per month. Application fee: Rs. 300 for General, OBC, EWS candidates, fee is exempted for SC, ST, PWBD candidates. Selection process: Based on written test and interview. Last date for online application: 23-03-2025. Website: http://career.nirdpr.in//

Government Jobs

Officer Posts In Bank of India

Bank of India (BOI), Mumbai is inviting applications for filling up the Officer Scale-4 posts in various departments. No. of Posts: 180 Details: Qualification: Candidates should have passed B.Sc, B.Tech, BE, MSc, ME, MTech, MCA in the relevant discipline as per the posts. Age Limit: 23 - 45 years as on 01.01.2025. Salary: Rs.64,820 - Rs.93960 per month for MMGS-2, Rs.85,920 - Rs.1,05,280 for MMGS-3, Rs.1,02,300 - Rs.1,20,940 for MMGS-4. Application Fee: Rs. 850 for General, OBC, EWS candidates, Rs. 175 for SC, ST, PWBD candidates.  Selection Process: Based on Written Test and Interview. Last Date of Online Application: 23-03-2025. Website: https://bankofindia.co.in/career/recruitment-notice