Posts

Current Affairs

Operation Brahma

♦ In the aftermath of the devastating earthquake in Myanmar and Thailand, the Government of India launched 'Operation Brahma' to help Myanmar on 29 March 2025.   ♦ Two C-17 aircraft, carrying a 118-member Indian Army Field Hospital Unit along with 60 tonnes of relief material  to provide immediate assistance to the injured. ♦ The massive earthquake that devastated Myanmar and neighbouring Thailand killed over 1,600 people and caused widespread destruction. ♦ Approximately 52 Tons of relief material have been embarked onboard these ships, including HADR pallets consisting of essential clothing, drinking water, food, medicines, and emergency stores. 

Walkins

టీఎంసీ హోమీబాబా క్యాన్సర్‌ సెంటర్‌లో స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాలు

టాటా మెమోరియల్‌ సెంటర్‌కు చెందిన పంజాబ్‌లోని హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.\ మొత్తం పోస్టుల సంఖ్య: 18 వివరాలు:  1. స్టాఫ్‌ నర్స్‌- 15 2. క్లర్క్‌- 03 అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: నెలకు స్టాఫ్‌ నర్స్‌ పోస్టుకు రూ.31,000- రూ.33,000; క్లర్క్‌కు రూ.19,300- రూ.22,600. వయోపరిమితి: స్టాఫ్‌ నర్స్‌కు 30 ఏళ్లు; క్లర్క్‌ పోస్టుకు 27ఏళ్లు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీ: 05.04.2025. వేదిక: ఆడిటోరియం, మూడో అంతస్తు, న్యూ బిల్డింగ్‌, హోమిబాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌, సంగ్రూర్‌, పంజాబ్‌. Website: https://tmc.gov.in/

Government Jobs

ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో మేనేజిరియల్‌ పోస్టులు

న్యూ దిల్లీలోని ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 17 వివరాలు:  1. సీనియర్‌ మేనేజర్‌ (ప్రాజెక్ట్‌)- 05 2. మేనేజర్‌ (ప్రాజెక్ట్‌)- 05 3. మేనేజర్‌ (కాపర్‌ స్మెల్టర్‌)- 01 4. మేనేజర్‌ (అల్యూమినియం స్మెల్టర్‌)- 01 5. మేనేజర్‌ (డీఆర్‌ఐ)- 01 6. డిప్యూటీ మేనేజర్‌- (ప్రజెక్ట్‌)- 04 విభాగాలు: కెమికల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ సివిల్‌/ మెటలార్జీ ఇంజినీరింగ్‌/ మెటలార్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌, మెటలార్జీ/ మెకానికల్‌/ కెమికల్‌ ఇంజినీరింగ్‌/ కెమికల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ సివిల్‌.  అర్హత: కనీసం 65 శాతం మార్కులతో కెమికల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. జీతం: సీనియర్‌ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,000; మేనేజర్‌కు రూ.80,000-రూ.2,20,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.70,000-రూ.2,00,000. వయోపరిమితి: 28.02.2025 నాటికి డిప్యూటీ మేనేజర్‌కు 32 ఏళ్లు; మేనేజర్‌కు 36 ఏళ్లు; సీనియర్‌ మేనేజర్‌కు 40ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 14.04.2025. Website: https://engineersindia.com/

Freshers

క్వాల్‌కామ్‌లో అసోసియేట్‌ ఇంజినీర్‌ పోస్టులు

క్వాల్‌కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. అసెసియేట్‌ ఇంజినీర్‌- పైథాన్‌ ఆటోమేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: పోస్టు: అసెసియేట్‌ ఇంజినీర్‌- పైథాన్‌ ఆటోమేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ కంపెనీ: క్వాల్‌కామ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అర్హత: ఇంజినీరింగ్‌, ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. నైపుణ్యాలు: పైథాన్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌(సీ, సీ++, పైథాన్‌), మెషిన్‌ లెర్నింగ్‌, ఆటోమెషన్‌ టెస్టింగ్‌ (పైథాన్‌ ఫ్రేమ్‌వర్క్‌),  నైపుణ్యాలు ఉండాలి. జాబ్ లొకేషన్: హైదరాబాద్. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. చివరి తేదీ: 29.04.2025 Website: https://careers.qualcomm.com/careers?pid=446703686152&domain=qualcomm.com&sort_by=relevance

Apprenticeship

అణుశక్తి కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం చంగల్పట్టులోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్‌), కల్పకం సైట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 122. వివరాలు: 1. ట్రేడ్ అప్రెంటిస్: 92 ఖాళీలు ట్రేడులు: ఫిట్టర్, మెషినిస్ట్‌, టర్నర్‌, వెల్డర్‌, మెకానికల్‌, ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, కార్పెంటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, మెకానికల్‌, తదితరాలు. 2. డిప్లొమా అప్రెంటిస్: 14 ఖాళీలు విభాగాలు: ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్‌. 3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 16 ఖాళీలు విభాగాలు: హ్యూమన్‌ రిసోర్సెస్‌, కంట్రాక్ట్స్‌ అండ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, హెచ్‌పీయూ, కెమికల్‌ ల్యాబ్‌.  అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 30-04-2025 నాటికి ట్రేడ్ అప్రెంటిస్‌కు 18-24; డిప్లొమా అప్రెంటిస్‌కు 18-25; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు 18-26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ కోర్సులో పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. స్టైపెండ్: నెలకు ట్రేడ్ అప్రెంటిస్‌కు రూ.7,700 - రూ.8,050. డిప్లొమా అప్రెంటిస్ రూ.8,000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ రూ.9,000. శిక్షణ కాలం: ఏడాది. ట్రైనింగ్‌ ప్రదేశం: న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ మద్రాస్‌ అటామిక్‌ పవర్‌ స్టేషన్‌, పీవో కల్పకం, చెంగల్పట్టు జిల్లా, తమిళనాడు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: డిప్యూటీ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌ఎం) న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, మద్రాస్‌ అటామిక్‌ పవర్‌ స్టేషన్‌, కల్పకం, తమిళనాడు చిరునామాకు పంపించాలి.  చివరి తేదీ: 30-04-2025. Website: https://npcilcareers.co.in/MainSiten/default.aspx

Admissions

టీజీ పీఈసెట్‌-2025

వ్యాయామ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీజీ పీఈసెట్‌)- 2025 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) విడుదల చేసింది. దీన్ని మహాబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.  వివరాలు: తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీఈసెట్‌-2025) కోర్సులు: బీపీఈడీ (రెండేళ్లు), డీపీఈడీ (రెండేళ్లు) విద్యార్హత: బీపీఈడీ కోర్సుకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 01-07-2025 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. డీపీఈడీ కోర్సుకు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు 01-07-2025 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. క్రీడల పోటీలు: ఇందులో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ ఉంటుంది. దీనికి 400 మార్కులు కేటాయించారు. పురుషులకు 100 మీటర్ల పరుగు, 6 కేజీల పుట్టింగ్‌ ద షాట్‌, 800 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/ హై జంప్‌; మహిళలకు 100 మీటర్ల పరుగు, 4 కేజీల పుట్టింగ్‌ ద షాట్‌, 400 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/ హై జంప్‌ ఉంటాయి. ఒక్కో ఈవెంట్‌కు 100 మార్కులు కేటాయిస్తారు. రెండో విభాగంలో స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది. బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్‌ బ్యాడ్మింటన్‌ టెన్నిస్‌, వాలీబాల్‌ క్రీడల్లో ఒకదానిలో అభ్యర్థి క్రీడా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 100 మార్కులు ఉంటాయి.  పరీక్ష ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.900; ఎస్సీ/ ఎస్టీలకు రూ.500. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 15 నుంచి మే 24 వరకు: దరఖాస్తుల స్వీకరణ ఆలస్య రుసుము రూ.500తో దరఖాస్తు గడువు: మే 30 హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 05.06.2025. జూన్‌ 11 నుంచి 14 వరకు: పరీక్షలో భాగంగా అభ్యర్థులకు మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో క్రీడల పోటీల నిర్వహణ Website: https://pecet.tgche.ac.in/ Apply online: https://pecet.tgche.ac.in/

Walkins

Staff Nurse Posts In TMC HBCHRC

Homi Baba Cancer Hospital and Research Center, Punjab of a Tata Memorial Center, is conducting interviews for the following posts on contractual basis. No. of Posts: 18 Details: 1. Staff Nurse- 15 2. Clerk- 03 Eligibility: Degree, B.Sc. Nursing along with work experience as per the post. Salary: Per month Rs.31,000- Rs.33,000 for Staff Nurse post; Rs.19,300- Rs.22,600 for Clerk post. Age Limit: 30 years for Staff Nurse; Not more than 27 years for Clerk post. Interview Date: 05.04.2025. Venue: Auditorium, 3rd Floor, New Building, Homi Baba Cancer Hospital, Sangrur, Punjab. Website:https://tmc.gov.in/

Government Jobs

Junior Research Fellow Posts In NIT Warangal

National Institute of Technology (NIT), Warangal is inviting applications for the following vacancies on contractual basis. Details: 1. Junior Research Fellow- 02 Eligibility: B.Tech (ECE), M.Tech (RF)along with GATE qualification. Salary: Rs. 37,000 per month. Age Limit: Not more than 30 years. Application Procedure: Through Email. Email:g.arun@nitw.ac.in Last Date of Application: 07-04-2025. Website:https://nitw.ac.in/

Government Jobs

Managerial Posts In EIL, New Delhi

Engineering India Limited, a Navratna Company, New Delhi invites online applications for the following posts on contract basis. No. of Posts: 17 Details:  1. Senior Manager (Project)- 05 2. Manager (Project)- 05 3. Manager (Copper Smelter)- 01 4. Manager (Aluminum Smelter)- 01 5. Manager (DRI)- 01 6. Deputy Manager-(Project)- 04 Departments: Chemical/ Mechanical/ Electrical/ Civil/ Metallurgy Engineering/ Metallurgical and Materials Engineering, Metallurgy/ Mechanical/ Chemical Engineering/ Chemical/ Mechanical/ Electrical/ Civil. Qualification: BE/ B.Tech/ B.Sc in Chemical/ Mechanical/ Electrical/ Civil Engineering with at least 65% marks and work experience. Salary: Per Month Rs.90,000- Rs.2,40,000 for Senior Manager; Rs.80,000-Rs.2,20,000 for Manager; Rs.70,000-Rs.2,00,000 for Deputy Manager. Age Limit: Not more than 32 years for Deputy Manager; 36 years for Manager; 40 years for Senior Manager as on 28.02.2025. Selection Process: Based on Interview. Last Date of Online Application: 14.04.2025. Website:https://engineersindia.com/

Freshers

Associate Engineer Posts In Qualcomm

Qualcomm India Private Limited.. is inviting applications for the posts of Associate Engineer- Python Automation Framework. Details: Post: Associate Engineer- Python Automation Framework Company: Qualcomm India Private Limited Eligibility: Degree equivalent in Engineering, Information System, or Computer Science.  Skills: Python, Programming Languages ​​(C, C++, Python), Machine Learning, Automation Testing (Python Framework), Skills. Job Location: Hyderabad. Application Method: Online. Last date: 29.4.2025 Website:https://careers.qualcomm.com/careers?pid=446703686152&domain=qualcomm.com&sort_by=relevance