Posts

Government Jobs

పంజాబ్ & సింధ్ బ్యాంకులో స్పెషలిస్ట్‌ పోస్టులు

దిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్ రెగ్యులర్‌ ప్రాతిపదికన కంపెనీ సెక్రటరీ (మేనేజర్‌/ చీఫ్‌ మేనేజర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు: 4 వివరాలు: అర్హత: ఎల్‌ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఎఫ్ఆర్‌ఎం ఉత్తీర్ణతతో పాటు తో పాటు పని అనుభవం ఉండాలి. ఐసీఎస్‌ఐ మెంబర్‌గా తప్పనిసరి.    పే స్కేల్: నెలకు మేనేజర్‌కు రూ.64,820- 93,960; చీఫ్ మేనేజర్‌కు రూ.1,02300- 1,20940 ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్‌ / ఓబీసీ కేటగిరీకి రూ.1003. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.177. దరఖాస్తు విధానం:  ఆఫ్‌లైన్‌   చిరునామా: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, రెండో అంతస్తు, ఎన్‌బీసీసీ కాంప్లెక్స్‌, ఈస్ట్‌ కిద్వాయి నగర్‌, న్యూదిల్లీ. చివరి తేదీ: 18-04-2025. Website:https://punjabandsindbank.co.in/content/recuitment

Government Jobs

ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్‌ అనలిస్ట్‌ పోస్టులు

ముంబయిలోని నేషనల్ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన సీనియర్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు: 4 వివరాలు:  విభాగాలు: కార్పొరేట్‌ స్ట్రటజీ, పార్ట్‌నర్‌షిప్స్‌ అండ్‌ ఎకోసిస్టమ్‌ డెవెలప్‌మెంట్‌, పబ్లిక్‌ రిలేషన్‌ అండ్‌ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, సీఏ/ పీజీ/ మాస్‌ మీడియా/ మాస్‌ కమ్యూనికేషన్‌/ పబ్లిక్‌ రిలేషన్‌/ మార్కెటింగ్‌ తత్సమాన విద్యార్హతలతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 21 నుంచి 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: 21.04.2025. Website:http://nabfid.org/

Government Jobs

ఐఐఎం ముంబయిలో మేనేజర్‌ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్ ముంబయి (ఐఐఎం ముంబయి) ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. వివరాలు: 1. మేనేజర్‌(అల్యూమిని అఫైర్స్‌ అండ్‌ కార్పొరేట్‌ రీలేషన్స్‌): 01 2. అసిస్టెంట్‌ మేనేజర్‌(అల్యూమిని అఫైర్స్‌ అండ్‌ కార్పొరేట్‌ రీలేషన్స్‌): 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: మేనేజర్‌ పోస్టుకు 50 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టుకు 45 ఏళ్లు ఉండాలి. జీతం: నెలకు మేనేజర్‌కు రూ.1,00,000 - రూ.1,20,000, అస్టెంట్ మేనేజర్‌కు రూ.80,000 - రూ.90,000. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16 ఏప్రిల్ 2025 Website:https://iimmumbai.ac.in/careers

Admissions

గతిశక్తి విశ్వవిద్యాలయాలో ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు

గుజరాత్‌, వడోదరలోని గతిశక్తి విశ్వవిద్యాలయాలో 2025-26 విద్యాసంవత్సరానికి కింది ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.  వివరాలు: విభాగాలు:  1. టెక్నాలజీ 2. మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు: అండర్‌ గ్రాడ్యుయేట్‌ (రెగ్యులర్‌ ప్రోగ్రామ్స్‌): బీటెక్‌ (సివిల్‌/ ఎలక్ట్రిక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్/ మెకానికల్‌/  ఎలక్ట్రికల్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డెటా సైన్స్‌/ ఏవియేషన్ ఇంజినీరింగ్‌.  పోస్టు గ్రాడ్యుయేట్ (రెగ్యులర్‌ ప్రోగ్రామ్‌): ఎంబీఏ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌/ పోర్ట్స్‌ అండ్‌ షిప్పింగ్‌ లాజిస్టిక్స్‌/ మల్టిమోడల్‌ ట్రాన్స్‌పోర్టెషన్/మెట్రో రైల్ మేనేజ్‌మెంట్‌).  పోస్టు గ్రాడ్యుయేట్‌ (ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్స్‌): ఎంటెక్‌ (ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌/ రైల్వే ఇంజినీరింగ్‌, బ్రిడ్జ్‌ అండ్‌ టన్నెల్‌ ఇంజినీరింగ్‌, లాజిస్టిక్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌. పోస్టు గ్రాడ్యుయేట్‌ (ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్స్‌): ఎంబీఏ (మల్టీ్-మోడల్‌ ట్రాన్స్‌పోర్టెషన్‌, మెట్రో రైల్‌ మేనేజ్‌మెంట్‌, ఏవియేషన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌).  పీహెచ్‌డీ: ఇంజినీరింగ్‌/ మేనేజ్‌మెంట్‌ అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్‌, బీఈ, పీజీ ఉత్తీర్ణతతో పాటు జేఈఈ, సీయూఈటీ-పీజీ/క్యాట్‌/ మ్యాట్‌/ గ్జాట్‌/ గేట్‌ ప్రవేశ పరీక్షల స్కోరు ఉండాలి. ఎంపిక విధానం: ప్రోగామ్‌ను అనుసరించి జేఈఈ మెయిన్‌ స్కోర్‌, జీఎస్‌ఏ ఎంట్రన్ష్‌ టెస్ట్‌, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల స్కోర్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 1.5.2025 Website:https://gsv.ac.in/

Current Affairs

The International Day of Zero Waste

♦ The International Day of Zero Waste is observed annually on March 30 to highlight the importance of sustainable waste management and promote a shift towards a circular economy. ♦ The United Nations General Assembly adopted a resolution on 14 December 2022, declaring 30 March as the International Day of Zero Waste. ♦ 2025 theme: "Towards Zero Waste in Fashion and Textiles". 

Current Affairs

UNESCO

♦ UNESCO released the report “Education and Nutrition: Learn to Eat Well” during the ‘Nutrition for Growth’ event hosted by France. ♦ The report highlights concerns regarding the nutritional quality of school meals worldwide and urges governments to improve food standards in schools. ♦ Of the 187 countries evaluated, only 93 had any kind of legislation or guidance on food served in schools, and fewer still had regulations covering foods sold in cafeterias and vending machines. ♦ This report reveals that in 2022, nearly a third (27%) of school meals worldwide were not designed in consultation with nutritionists. ♦ Only 93 countries out of the 187 that were evaluated had legislation, standards or guidelines on school food and drink. ♦ And of these 93 countries, only 65% had standards governing the sale of food and drink in school cafeterias, food shops and vending machines.

Current Affairs

Digital India Bhashini

♦ DARPG signed a Master Service Agreement with Digital India Bhashini to implement a multimodal, multilingual e-Governance solution for CPGRAMS. ♦ With the multilingual multimodal solution, it is envisaged that citizens cutting across regions will be able to file grievances on the CPGRAMS portal through 22 regional languages in an intuitive interface that will make grievance lodging much easier. ♦ Citizens can use voice in their regional language to lodge grievances.  ♦ The integration of Bhashini with CPGRAMS marks a significant milestone in AI-powered, multilingual citizen engagement, ensuring that language barriers no longer hinder grievance redressal and public service accessibility. 

Current Affairs

Asian Wrestling Championships 2025

♦ India's Deepak Punia (92kg) and Udit (61kg) won silver medals in the Asian Wrestling Championships 2025. ♦ Up against the Islamic Republic of Iran’s Amir Hossein Firouzpour in the 92kg final, Deepak Punia succumbed 10-0. ♦ This was Deepak Punia’s fifth medal at the continental championships and the third silver. ♦ The other two are bronze medals. All of Punia’s previous medals had come in the 86kg category. ♦ Udit, on the other hand, lost to Japanese wrestler Suda Takara in the 61kg final by a 6-4 margin.

Current Affairs

Masaki Kashiwara received 2025 Abel Prize

♦ A Japanese mathematician, Masaki Kashiwara received 2025 Abel Prize, which aspires to be the equivalent of the Nobel Prize in maths. ♦ Dr. Kashiwara’s highly abstract work combined algebra, geometry and differential equations in surprising ways. ♦ The Norwegian Academy of Science and Letters announced the Abel Prize annually for outstanding achievements in mathematics. ♦ Abel Prize was established in 2002 by the Norwegian Parliament. ♦ The primary objective of this award is to honour exceptional mathematicians whose work has significantly contributed to the advancement of the field. ♦ The prize includes a monetary award of 7.5 million Norwegian kroner (approximately $720,000).

Current Affairs

Anil Chauhan

♦ Chief of Defence Staff (CDS) General Anil Chauhan, inaugurated Techkriti 2025, Asia's largest intercollegiate technical and entrepreneurial festival, at IIT Kanpur. ♦ The event serves as a hub for technological innovation, bringing together scholars, industry experts, and defence personnel to explore advancements in cutting-edge technology. ♦ During a Fireside Chat, Gen Chauhan emphasized the importance of modernizing the Indian Armed Forces by integrating Cybersecurity, Artificial Intelligence (AI), Quantum Computing, and Cognitive Warfare. ♦ He encouraged young innovators to contribute to national security and technological self-reliance.