Posts

Government Jobs

డీఎంహెచ్‌ఓ నెల్లూరులో ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు

నెల్లూరులోని డిస్ట్రిక్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ (డీహెచ్‌ఎంఓ) ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్‌ గ్రేడ్-2: 07 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 42 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. జీతం: నెలకు రూ.32,670. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేదీ: 04-04-2025. Website:https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/

Government Jobs

సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో సూపర్ వైజర్‌ పోస్టులు

బిహార్‌ రాష్ట్రం సివాన్‌ రీజియన్‌లోని సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు: బిజినెస్‌ కరస్పాండెంట్‌ సూపర్‌వైజర్‌: 06 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.   వయోపరిమితి: 21 నుంచి 65 ఏళ్లు. దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: 1వ అంతస్తు, పటేల్‌ చౌక్‌, హెచ్‌పీఓ దగ్గర, సివాన్‌, - 841226. దరఖాస్తు చివరి తేదీ: 15-04-2025. Website:https://centralbankofindia.co.in/en/recruitments

Admissions

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2025

సైన్స్‌, మాథ్స్‌ కోర్సుల్లో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- నెస్ట్‌ ఒకటి. తాజాగా నెస్ట్‌-2025 ప్రకటన వెలువడింది. ఇందులో రాణించినవాళ్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(నైసర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు.  వివరాలు: నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2025 సీట్ల రిజర్వేషన్: నైసర్‌(200 సీట్లు): జనరల్- 101, జనరల్ ఈడబ్ల్యూఎస్‌- 0, ఓబీసీ ఎన్‌సీఎల్‌- 54, ఎస్సీ- 30, ఎస్టీ- 15, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు. సీఈబీఎస్‌(57 సీట్లు): జనరల్- 23, జనరల్ ఈడబ్ల్యూఎస్‌- 6, ఓబీసీ ఎన్‌సీఎల్‌- 15, ఎస్సీ- 9, ఎస్టీ- 4, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు. అర్హత: సైన్స్‌ గ్రూప్‌లతో 2023, 2024లో ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం ఉండాలి. వయసు: వయోపరిమితి లేదు. ప్రశ్నపత్రం: పరీక్ష రెండు సెషన్‌లలో.. ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. వ్యవధి మూడున్నర గంటలు. ప్రశ్నలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. వీటిని 4 సెక్షన్లలో అడుగుతారు. సెక్షన్‌ 1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. వీటికి రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఒక్కో సెక్షన్‌కు 60 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్‌లో 20 ప్రశ్నలు అడుగుతారు.   ఫీజు: జనరల్‌, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1400. అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.700. పరీక్ష కేంద్రాలు: ఏపీలో గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.  ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఫిబ్రవరి 17 నుంచి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: జూన్‌ 02. పరీక్ష తేదీ: జూన్‌ 22. Website:https://www.nestexam.in/

Admissions

ఏపీ పీజీఈసెట్‌ - 2025

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2025 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ఫుల్‌ టైం ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌.డి(పీబీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వివరాలు: ఆంధ్రప్రదేశ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)-2025 కోర్సులు: ఎంటెక్‌, ఎం.ఫార్మసీ, ఫార్మ్‌.డి (పీబీ) విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, బయోఇన్ఫర్మేటిక్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, జియో- ఇన్ఫర్మాటిక్స్‌ తదితరాలు. అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్‌, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జరుగుతుంది. దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.1200; బీసీలకు రూ.900; ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.700. ఏప్రిల్‌ 01 నుంచి 30 వరకు: ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు అవకాశం మే 01 నుంచి 26 వరకు: రూ.1000 నుంచి రూ.10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం మే 25- మే 27: దరఖాస్తు సవరణ తేదీలు మే 31 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ప్రారంభం జూన్‌ 06 నుంచి 08 వరకు: ప్రవేశ పరీక్షలు జూన్‌ 11: ప్రాథమిక కీ విడుదల తేదీలు జూన్‌ 11 నుంచి 14:  ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ జూన్‌ 25: ఫలితాల వెల్లడి. Website:https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx

Admissions

ఏపీపీఈసెట్‌ - 2025

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శారీరక (వ్యాయామ) విద్యా సాదరణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ పీఈసెట్‌) -2025 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) విడుదల చేసింది. దీన్నీ గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది. రెండేళ్ల వ్యవధిగల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.  వివరాలు:  ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీఈసెట్‌-2025) కోర్సులు:  బీపీఈడీ (రెండేళ్లు), డీపీఈడీ (రెండేళ్లు) విద్యార్హత: బీపీఈడీ కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు 01-07-2025 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. డీపీఈడీ కోర్సుకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు 01-07-2025 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. క్రీడల పోటీలు: ఇందులో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ ఉంటుంది. దీనికి 400 మార్కులు కేటాయించారు. పురుషులకు 100 మీటర్ల పరుగు, 6 కేజీల పుట్టింగ్‌ ద షాట్‌, 800 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/ హై జంప్‌; మహిళలకు 100 మీటర్ల పరుగు, 4 కేజీల పుట్టింగ్‌ ద షాట్‌, 400 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌/ హై జంప్‌ ఉంటాయి. ఒక్కో ఈవెంట్‌కు 100 మార్కులు కేటాయిస్తారు. రెండో విభాగంలో స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది. బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్‌ బ్యాడ్మింటన్‌ టెన్నిస్‌, వాలీబాల్‌ క్రీడల్లో ఒకదానిలో అభ్యర్థి క్రీడా నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 100 మార్కులు ఉంటాయి.  పరీక్ష ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.900; బీసీలకు రూ.800. ఎస్సీ/ ఎస్టీలకు రూ.700. ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 7 వరకు: ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మే 11 - 13 వరకు: రూ.1000ల నుంచి రూ.2000 ఆలస్య రుసుంతో  దరఖాస్తుకు అవకాశం దరఖాస్తు సవరణ తేదీలు: జూన్‌ 12 - 14 వరకు అవకాశం. హాల్‌ టికేట్స్‌ డౌన్‌లోడింగ్‌: జూన్‌ 17 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జూన్‌ 23 నుంచి ఫిజికల్‌ ఎఫిషియేన్సీ, గేమ్స్‌ స్కిల్‌ టెస్ట్‌ నిర్వహాస్తారు. Website:https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx Apply online:https://cets.apsche.ap.gov.in/PECET/PECET/PECET_HomePage.aspx

Walkins

Posts In National Aerospace Laboratories

Interviews are being held for the recruitment of SIR-National Aerospace Laboratories (NAL) Project Staff vacancies in Bengaluru.  Number of Posts: 20 Details: 1. Project Assistant-2: 11 2. Project Associate-2: 01 3. Project Associate-1: 08 Qualification: Diploma in the relevant discipline, B.Tech (Mechanical) pass in the post and work experience. Age limit: 35 years. Salary: Rs. 20,000 per month for Project Assistant-2, Rs. 25,000 for Project Associate-1, Rs. 28,000 for Project Associate-2. Selection Process: Based on Walk-in Interview. Interview Date: 7 April 2025 Venue: CSIR-NAL (RAB Meeting Complex, National Aerospace Laboratories), Next to SBI, NAL Branch, Kodihalli, Bengaluru - 560017. Website:https://www.nal.res.in/en/news/walk-interview-project-staff-advt-no-082025

Walkins

Project Technical Support Posts In NIMR, New Delhi

ICMR-National Institute of Malaria Research (NIMR), New Delhi is conducting interviews for the following vacancies on a temporary basis. Details: Project Technical Support-I: 2 Project Technical Support-II: 2 Eligibility: Candidates should have passed Tenth, Diploma, (MLT/ DML/ ITI) Inter, Degree as per the post along with work experience. Age Limit: Should not exceed 28 years for Project Technical Support-I; 30 years for Project Technical Support-II. Salary: Per month Rs.18,000 for Project Technical Support-I; Rs.20,000 for Project Technical Support-II. Work Place: New Delhi. Interview Venue: ICMR-National Institute of Malaria Research, Sector 8 Dwarka, New Delhi. Interview Date: 08.04.2025. Website:https://hindi.nimr.org.in/

Internship

Architecture Posts In Urbanica Real Estate

Urbanica Real Estate LLP Company is inviting applications for the following Architecture vacancies. Details: Post: Architecture Company: Urbanica Real Estate LLP Skills: Adobe Illustrator, AutoCAD, Google Sketchup skills should be available. Stipend: Rs. 5,000 per month. Duration: One month Application Procedure: Online. Job Location: Hyderabad. Last Date for Application: 20.04.2025. Website:https://internshala.com/internship/detail/work-from-home-architecture-internship-at-urbanica-real-estate-llp1742540662

Government Jobs

Technical Manager Posts In NHSRCL

National High Speed ​​Rail Corporation Limited (NHSRCL) invites applications to fill up Technical Manager posts on contract/regular basis.  No. of Posts: 71 Details: Junior Technical Manager (Civil)- 35 Junior Technical Manager (Electrical)- 17 Junior Technical Manager (SNT)- 3 Junior Technical Manager (RS)- 4 Assistant Technical Manager (Architecture)- 08 Assistant Technical Manager (Database Administrator)- 01 Assistant Manager (Procurement)- 01 Assistant Manager (General)- 02 Qualifications: Degree, BE/ B.Tech in relevant disciplines as on 31.03.2025 along with work experience. Age: 35 years for Assistant Manager posts; 20 to 35 years for other posts as on 31.03.2025.  Application Fee: Rs.400. No fee for SC/ST/Women. Salary: Per month Rs.50,000- Rs.1,60,000 for Assistant Manager; Rs.40,000-1,40,000 for other posts. Selection: Final selection will be Computer Based Test, Interview and Medical Examination. Last date for online application: 24.04.2025. Website:https://www.nhsrcl.in/career/vacancy-notice

Government Jobs

Project Executive Officer Posts at IIT Kanpur

Indian Institute of Technology Kanpur (IITK) is inviting applications for the Project Executive Officer posts. Details: Project Executive Officer: 03 Qualification: PhD, Masters degree in the relevant discipline as per the post and work experience.  Salary: Rs.50,400 - Rs.1,26,000 per month. Selection Method: Based on Interview.  Last Date of Online Application: 12-04-2025. Website:https://iitk.ac.in/dord/project/mcc-peo-01-04-25.html