Posts

Government Jobs

ఏపీఈడీఏ న్యూదిల్లీలో సైంటిస్ట్‌ పోస్టులు

న్యూదిల్లీలోని అగ్రికల్చరల్‌ అండ్‌ ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ ప్రొడక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీఈడీఏ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టులు: 10 వివరాలు: 1. సైంటిస్ట్‌: 02 2. సైంటిస్ట్‌ ఆఫీసర్‌- 02 3. కన్సల్టెంట్‌(మార్కెటింగ్‌)- 01 4. సీనియర్‌ సైంటిస్ట్‌- 01 5. సైంటిస్ట్‌- 01 6. ల్యాబ్‌ అనలిస్ట్‌(డీఎన్‌ఏ ల్యాబ్‌)- 01 7. ల్యాబ్‌ అనలిస్ట్‌(క్వాలిటీ ల్యాబ్‌)- 01 8. ల్యాబ్‌ టెక్నీషియన్‌(కెమికల్‌ ల్యాబ్‌)- 01 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంబీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: చివరి తేదీ నాటికి సీనియర్‌ సైంటిస్ట్‌కు 62ఏళ్లు, ల్యాబ్‌ టెక్నీషియన్‌కు 35 ఏళ్లు; ఇతర పోస్టులకు 40ఏళ్లు మించకూడదు.  జీతం: నెలకు సైంటిస్ట్‌కు రూ.70,000; సైంటిఫిక్‌ ఆఫీసర్‌, ల్యాబ్‌ అనలిస్ట్‌పోస్టులకు రూ.50,000; కన్సల్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌కు రూ.35,000. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16.06.2025. Website:https://apeda.gov.in/

Apprenticeship

డీఆర్‌డీవో- ఏసీఈఎంలో అప్రెంటిస్‌ పోస్టులు

నాసిక్‌లోని డీఆర్‌డీవో- అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ఎనర్జిటిక్‌ మెటీరియల్స్‌ (ఏసీఈఎం) 2025-26 సంవత్సరానికి ఏడాది గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  మొత్తం పోస్టుల సంఖ్య: 41  వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌- 30 డిప్లొమా (టెన్నీషియన్‌ అప్రెంటిస్‌)- 11 అర్హతలు: డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.  స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్‌ పోస్టులకు రూ.12,000; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కి రూ. 10,000. ఎంపిక ప్రక్రియ: మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.  ఈమెయిల్‌: apprentice.acem@gov.in దరఖాస్తు చివరి తేదీ: 15.06.2025. Website:https://drdo.gov.in/drdo/careers

Admissions

డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్ వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్

పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వై.ఎస్.ఆర్. హార్టికల్చరల్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి డా.వైఎస్‌ఆర్‌హెచ్‌యూతో పాటు అనుబంధ ఉద్యాన కళాశాలల్లో డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  వివరాలు: 1. డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌: 352 సీట్లు (ప్రభుత్వ- 220; అనుబంధ- 132) 2. డిప్లొమా ఇన్‌ హార్టికల్చరల్ (ల్యాండ్‌స్కేపింగ్‌ అండ్‌ నర్సరీ మేనేజ్‌మెంట్‌): 55 సీట్లు ప్రోగ్రామ్ వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు) బోధనా మాధ్యమం: ఇంగ్లిష్ అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి (31-08-2025 నాటికి): 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: పదో తరగతి మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500.  దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ: 19-06-2025. Website:https://drysrhu.ap.gov.in/

Walkins

Posts In IICT, Hyderabad

CSIR-Indian Institute of Chemical Technology (CSIR-IICT) Hyderabad is conducting interviews to fill the following posts.  Number of Posts: 24 Details: 1. Senior Project Associate: 01 2. Project Technical Support-3: 01 3. Project Associate-2: 03 4. Project Associate-1: 17 5. Project Assistant-2: 02 Qualification: Candidates should have passed B.Sc, Diploma, M.Sc, B.Tech, M.Tech in the relevant discipline as per the post and have work experience.  Age Limit: 40 years for Senior Project Associate and 35 years for other posts as on 29th May 2025. Salary: Rs.20,000 per month for Project Assistant-2, Rs.25,000 for Project Associate-1, Rs.28,000 for Project Associate-2, Rs.28,000 for Project Technical Support-3, Rs.42,000 for Senior Project Associate. Selection Process: Based on Interview. Interview Date: 29th May 2025. Venue: CSIR- Indian Institute of Technology Hyderabad-500007. Website:https://www.iict.res.in/CAREERS

Government Jobs

Faculty, Non-Faculty Posts In NID AP

National Institute of Design, Andhra Pradesh invites applications for the following teaching and non-teaching posts on deputation, short term, direct recruitment basis. Number of Posts: 21. Details: 1. Registrar: 01 2. Controller of Finance and Accounts: 01 3. Senior Designer: 06 4. Associate Senior Designer: 03 5. Principal Technical Instructor: 02 6. Senior Technical Instructor: 01 7. Faculty: 05 8. Senior Accounts Officer: 01 9. Senior Assistant Librarian- 01 Eligibility: Diploma, Degree, PG in the relevant discipline as per the post and work experience. Application Procedure: Online. Last Date for Applications: 4.6.2025. Website:https://www.nid.edu/home

Government Jobs

Project Engineer Posts In BEL

Bharat Electronics Limited (BEL), Bengaluru, is inviting applications for the Project Engineer-1 posts in various departments on a temporary basis.  No. of Posts: 28 Details: Departments: Electronics, Mechanical, Computer Science Post Name-Vacancies Qualification: Candidates should have passed BE/BTech (Mechanical/ Electronics/ Computer Science) in the relevant discipline as per the post along with work experience. Age Limit: 32 years as on 1-05-2025. There will be a relaxation of three years for OBCs, five years for SC/ST candidates and ten years for PWDs. Salary: Rs.40,000- Rs.55,000 per month. Application Process: Offline. Address: Assistant Manager- HR, Military Communication - SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore - 560013. Last date for application: 04-06-2025. Website:https://bel-india.in/job-notifications/

Government Jobs

Scientist Posts In APEDA, New Delhi

The Agricultural and Processed Food Product Expert Development Authority (APEDA), New Delhi, is inviting applications for the following posts on contractual basis.  No. of Posts: 10 Details: 1. Scientist: 02 2. Scientist Officer- 02 3. Consultant (Marketing)- 01 4. Senior Scientist- 01 5. Scientist- 01 6. Lab Analyst (DNA Lab)- 01 7. Lab Analyst (Quality Lab)- 01 8. Lab Technician (Chemical Lab)- 01 Eligibility: Candidates should have passed B.Sc, MBA, M.Tech, M.Sc, PG in the relevant discipline along with work experience. Age Limit: Senior Scientist 62 years, Lab Technician 35 years as on the last date; Not more than 40 years for other posts. Salary: Per month Rs.70,000 for Scientist; Rs.50,000 for Scientific Officer, Lab Analyst posts; Rs.35,000 for Consultant, Lab Technician. Selection Process: Based on Interview. Last date for online application: 16.06.2025. Website:https://apeda.gov.in/

Apprenticeship

Apprentice Posts In DRDO

DRDO-Advanced Centre for Energetic Materials (DRDO-ACEM), Nashik is inviting applications for the following posts of Graduate and Diploma Apprentice for the year 2025-26.  Number of Posts: 41 Details: 1. Graduate Apprentice: 30 2. Diploma Apprentice: 11 Qualification: Must have passed Degree or Diploma in the relevant discipline as per the post. Stipend: Rs. 12,000 per month for Graduate Apprentice, Rs. 10,000 for Diploma Apprentice. Application Process: Email, Google Form via apprentice.acem@gov.in./, https://forms.gle/gh7sWLBKsKG9K2mm6 Selection: Based on merit in educational qualifications and interview. Last Date of Application: 15th June 2025 Website:https://drdo.gov.in/drdo/careers  

Admissions

Diploma Programme In Dr.YSR Horticultural University

Dr. YSR Horticultural University, Venkataramannagudem, West Godavari district is inviting applications for admission to the Diploma in Horticulture Programme at Dr.YSRHU and affiliated horticultural colleges for the academic year 2025-26. Details: 1. Diploma in Horticulture: 352 seats (Government- 220; Affiliated- 132) 2. Diploma in Horticultural (Landscaping and Nursery Management): 55 seats Program duration: Two years (4 semesters) Medium of instruction: English Eligibility: 10th class. Age limit (as on 31-08-2025): Must be between 15 to 22 years. Selection process: Based on 10th class marks, rule of reservation etc. Application fee: Rs.1000. Rs.500 for SC, ST and Divyang candidates. Application Procedure: Offline applications should be sent to the Registrar, Dr. YSR Horticultural University, Administrative Office, Venkataramannagudem, West Godavari District, Andhra Pradesh. Last date for application: 19-06-2025. Website:https://drysrhu.ap.gov.in/

Current Affairs

ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్‌

దేశంలో మొదటిసారిగా హైదరాబద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి నిలోఫర్‌లో సూదితో పొడవాల్సిన అవసరం లేకుండా రక్తపరీక్ష చేసే ‘ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్‌(ఫొటో ప్లెథిస్మోగ్రఫీ-పీపీజీ)’ను అందుబాటులోకి తెచ్చారు. అమృత్‌ స్వస్థ్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఈ సాధనాన్ని క్విక్‌ వైటల్స్‌ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు.  రక్తపరీక్షలు చేయించుకుంటే రిపోర్టుల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ ఈ పీపీజీ పరికరం మన ముఖాన్ని స్కాన్‌ చేసి ఒక్క నిమిషంలోపు ఫలితాలు అందిస్తుంది.