Published on Mar 10, 2025
Current Affairs
58వ టైగర్‌ రిజర్వ్‌
58వ టైగర్‌ రిజర్వ్‌

మధ్యప్రదేశ్‌(ఎంపీ)లోని మాధవ్‌ జాతీయ పార్కును కేంద్రం 58వ అభయారణ్యం (టైగర్‌ రిజర్వ్‌)గా ప్రకటించింది.

తాజా పరిణామంతో మధ్యప్రదేశ్‌లో అభయారణ్యాల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.