కేంద్ర ప్రభుత్వం 2024, సెప్టెంబరు 2న 23వ లా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మూడేళ్ల పాటు కొనసాగే ఈ కమిషన్‌లో సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి ఛైర్‌పర్సన్‌గా, హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు.
* ఈ కమిషన్‌లో ఛైర్‌పర్సన్, మరో నలుగురు సభ్యులు ఉంటారు. 22వ లా కమిషన్ కాల వ్యవధి ఆగస్టు 31తో ముగిసింది.