అమెరికా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఫిచ్ రేటింగ్స్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) భారత జీడీపీ వృద్ధి అంచనాలను 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.4 శాతానికి పరిమితం చేసింది.
వచ్చే ఆర్థిక సంవత్సర (2026-24) అంచనాను 6.3% వద్ద స్థిరంగా ఉంచింది.
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల వృద్ధిరేటు అంచనాలను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి, 6.2%, 6.4 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్ (జీఈఓ)కు ప్రత్యేక అప్‌డేట్‌ను 2025, ఏప్రిల్ 17న అందించింది.
ప్రపంచ వృద్ధి రేటు కూడా 2025లో 0.4% తగ్గొచ్చని తెలిపింది.