హైదరాబాద్‌లోని హంసీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యూమన్ రిసోర్సస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
పోస్టు: హ్యూమన్ రిసోర్సస్
సంస్థ: హంసీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, ఎంఎస్-వర్డ్ తదితరాలు.
అర్హత: ఏదైనా డిగ్రీ
స్టైపెండ్: నెలకు రూ.2,000-4,000.
వ్యవధి: 4 నెలలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
జాబ్ లొకేషన్: హైదరాబాద్.
దరఖాస్తు చివరి తేదీ: 20-02-2025.
Website:https://internshala.com/company/hamsi-marketing-private-limited-1714057803