Published on Mar 12, 2025
Government Jobs
హాల్‌లో విజిటింగ్‌ డాక్టర్‌ పోస్టులు
హాల్‌లో విజిటింగ్‌ డాక్టర్‌ పోస్టులు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) పార్ట్‌టైం ప్రాతిపదికన హైదరబాదులోని ఏవియానిక్‌ డివిజన్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

విజిటింగ్‌ డాక్టర్స్‌: 04

విజిటింగ్‌ కన్సల్టెంట్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, డిప్లొమా పాథలజీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో ఉద్యోగానుభవం ఉండాలి.  

వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: మేనేజర్‌, హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌, ఏవియానిక్‌ డివిజన్‌, పోస్ట్‌-హాల్‌, హైదరాబాద్‌ చిరునామాకు స్పీడ్‌ పోస్ట్‌/ రిజిస్టర్‌/ కొరియర్‌ ద్వారా పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 29.03.2025.

Website: https://hal-india.co.in/home