హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) ఒప్పంద ప్రాతిపదికన బెంగళూరులోని ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్‌లో మెడికల్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
సీనియర్ మెడికల్ ఆఫీసర్: 05
మెడికల్ ఆఫీసర్: 02
విభాగాలు: ఈఎన్‌టీ, మెడికల్, జరియాట్రిక్ మెడిసిన్, ఆర్థో, ఓబీ అండ్ జీ, జనరల్ డ్యూటీ.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంఎస్, డీఎన్‌డీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: గ్రేడ్ 2 పోస్టులకు 30 ఏళ్లు; గ్రేడ్ 3 పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు గ్రేడ్ 2 పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000; గ్రేడ్ 3 పోస్టులకు రూ.50,000 - రూ.1,60,000.
దరఖాస్తు ఫీజు: రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: చీఫ్ మేనేజర్ హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్, సురంజన్‌దాస్ రోడ్, విమనపుర పోస్ట్ బెంగళూరు చిరునామాకు డిసెంబరు 21 లోపు పంపించాలి.
దరఖాస్తు చివరి తేదీ: 21-12-2024.
Website:https://hal-india.co.in/home