హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావుతో 2025, జనవరి 24న ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ ప్రమాణం చేయించారు.
హైకోర్టుకు ఆమోదిత న్యాయమూర్తులు 37 మంది ఉండాలి. ప్రస్తుతం వీరిద్దరితో ఈ సంఖ్య 30కి చేరింది.