Published on Oct 1, 2024
Freshers
హ్యూలెట్‌లో టెక్నికల్ కన్సల్టెంట్ పోస్టులు
హ్యూలెట్‌లో టెక్నికల్ కన్సల్టెంట్ పోస్టులు

హ్యూలెట్‌లో టెక్నికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

పోస్టు: టెక్నికల్ కన్సల్టెంట్ 

కంపెనీ: హ్యూలెట్‌ ప్యాకార్డ్‌ ఎంటర్‌ప్రైజెస్‌

అర్హత: డిప్లొమా

నైపుణ్యాలు: అనలటికల్ అండ్ ప్రాబ్లమ్‌ సాల్వింగ్ స్కిల్స్‌, కంప్యూటర్ పరిజ్ఞానం, కస్టమర్ సర్వీస్ స్కిల్స్‌, కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 25.10.2024

Website:https://careers.hpe.com/us/en/job/1177438/Technical-Consultant?utm_source