Published on Jun 11, 2025
Freshers
హ్యూలెట్‌లో జావా ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్టులు
హ్యూలెట్‌లో జావా ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్టులు

హ్యూలెట్ కంపెనీ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పోస్ట్: జావా ఫుల్ స్టాక్ డెవలపర్

కంపెనీ: హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్.

అర్హత: సీఎస్‌ఈ/ ఐటీ లేదా ఎంసీఏలో బీఈ/ బీటెక్‌/ ఎంటెక్‌ ఉత్తీర్ణత.

నైపుణ్యాలు: జావా, స్ప్రింగ్, స్ప్రింగ్ బూట్, హైబర్నేట్ పని అనుభవం, ఎస్‌క్యూఎల్‌, నైపుణ్యాలు, క్లౌడ్-అవేర్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, రియాక్ట్ జేఎస్‌, టైప్‌స్క్రిప్ట్ తదితర యూఐ టెక్నాలజీల పరిజ్ఞానం కలిగి ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: కొండాపూర్, హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 10.7.2025

Website:https://careers.hpe.com/us/en/job/1176670/Java-Full-Stack-developer