Published on Aug 22, 2025
Walkins
హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ లో ఉద్యోగాలు
హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ లో ఉద్యోగాలు

వారణాసిలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ & రిసెర్చ్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16

వివరాలు:

1. ఫార్మసిస్ట్ - 03

2. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ఆరోగ్య మిత్ర) - 06

3. హౌస్‌కీపర్ -01

4. కిచెన్ అసిస్టెంట్ -02 

5. బట్లర్ - 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్‌+2,డిప్లొమా,బీ ఫార్మ్‌/డీ ఫార్మ్‌,బీఎస్సీ,(ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్,డిస్పెన్సరీ)లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ఫార్మసిస్ట్‌కు రూ,25,506.మల్టీ-టాస్కింగ్ స్టాఫ్‌కు రూ.17,524.హౌస్‌కీపర్‌కు రూ.25,506.కిచెన్ అసిస్టెంట్‌కు రూ.25,506.బట్లర్‌కు రూ.23,218.

గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు.  

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 25, 26.

వేదిక: మదన్ మోహన్ మాలవియా క్యాన్సర్ సెంటర్, సుందర్ బాగీచా, బీహెచ్‌యూ క్యాంపస్, వారణాసి, ఉత్తర ప్రదేశ్ - 221005

Website:https://tmc.gov.in/m_events/events/JobDetail?jobId=36033