హొమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (టీఎంసీ) విశాఖపట్నం వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
వివరాలు:
1. సీనియర్ సూపర్‌వైజర్: 01
2. ప్రాజెక్టు కో-ఆర్డీనేటర్: 01
3. ఫీల్డ్- ఇన్వెస్టిగేటర్: 08
4. డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ( కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ సూపర్‌వైజర్‌కు రూ. 23,000 - 60,000, మిగతా పోస్టులకు రూ.21,100 - రూ.45,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 18-02-2025.
వేదిక: హొమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం.
Website:https://tmc.gov.in/m_events/Events/JobDetail?jobId=33637