Published on Sep 13, 2025
Walkins
హొమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌లో ఉద్యోగాలు
హొమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

హొమి బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ విశాఖపట్నం తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

వివరాలు:

సీనియర్‌ రెసిడెంట్‌: 12

విభాగాల వారిగా..

1. మెడికల్ ఆంకాలజీ: 03

2. ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్: 01

3. రేడియేషన్‌ ఆంకాలజీ: 01

4. అనస్థీషియాలజీ: 01

5. సర్జికల్ ఆంకాలజీ: 01

6. రేడియో డయాగ్నోసిస్‌: 03

7. న్యూక్లియర్‌ మెడిసిన్‌: 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, పీజీ, ఎంఎస్‌, డీఎన్‌బీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.1,27,260 - రూ.1,38,600. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్‌ 12 నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు.

వేదిక: హొమి బాబా క్యాన్సర్‌ హస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్, అగనంపూడి, విశాఖపట్నం.

Website:https://tmc.gov.in/m_events/Events/JobDetail?jobId=33656