Published on Mar 29, 2025
Walkins
హోమీబాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌లో ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉద్యోగాలు
హోమీబాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌లో ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉద్యోగాలు

ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌కు చెందిన హోమీ బాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య:  04

వివరాలు:

1. ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌- 03

2. ప్రాజెక్ట్‌ వర్క్‌ అసిస్టెంట్‌- 01

3. క్లర్క్‌ ట్రైనీ- 01

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, 10+2, సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీఎస్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, టైపింగ్‌, ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.62,200; ప్రాజెక్ట్‌ వర్క్‌ అసిస్టెంట్‌కు రూ.31,500; క్లర్క్‌ ట్రైనీ పోస్టుకు రూ.22,000.

వయోపరిమితి: 01.01.2025 నాటికి ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 28ఏళ్లు; ప్రాజెక్ట్‌ వర్క్‌ అసిస్టెంట్‌, క్లర్క్‌ ట్రైనీ పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: 7, 9, 11, 15, 23.04.2025.

వేదిక: హోమీబాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యు్కేషన్‌ టీఐఎఫ్‌ఆర్‌, ముంబయి.

Website:https://www.hbcse.tifr.res.in/get-involved/work-at-hbcse