హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కోల్‌కతా (హెచ్‌సీఎల్) హిందీ ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
హిందీ ట్రాన్స్‌లేటర్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.28,740 - రూ.72,110.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ 500. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 10.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 9.