హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), నాసిక్ డివిజన్, తాత్కాలిక ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లోని వివిధ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టులు: 7 (యూఆర్- 06, ఓబీసీ- 01)
వివరాలు:
1. మిడిల్ స్పెషలిస్ట్ (మెకానికల్)- 04
2. జూనియర్ స్పెషలిస్ట్: 03
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఏరో, ప్రొపల్షన్.
అర్హత: ఆధికారిక గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో కనీసం 60% మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: మిడిల్ స్పెషలిస్ట్‌కు 40ఏళ్లు; జూనియర్ స్పెషలిస్ట్‌కు 35 ఏళ్లు.
వేతనం: నెలకు మిడిల్ స్పెషలిస్ట్‌కు రూ.50,000; జూనియర్ స్పెషలిస్ట్‌కు రూ.40,000.
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థుకు ఫీజులో మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్షా కేంద్రం: నాసిక్.
దరఖాస్తు చివరి తేదీ: 02.07.2025.
Website:https://www.hal-india.co.in/home