భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), కోరాపుత్ డివిజన్, సునాబెడా, ఒడిషాలో 2025-26 సంవత్సరానికి ఏడాది గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
వివరాలు:
గ్రాడ్యుయేట్ (టెక్నికల్) అండ్ డిప్లొమా (టెక్నీషియన్)
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకాం, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితరాలు.
అర్హత: డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఎన్‌ఏటీ పోర్టల్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ: 15-12-2025.
Website:https://hal-india.co.in/career