ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలోని హిందుస్థాన్ ఉర్వ్‌రక్ రసాయన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 38
వివరాలు:
1. వైస్ ప్రెసిడెంట్- 02
2. అడిషనల్ చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్- 08
3. మేనేజర్- 02
4. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్- 11
5. ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్- 05
6. ఆఫీసర్- 03
7. మేనేజర్, సీనియర్ మేనేజర్: 02
8. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్: 02
9. సీనియర్ మేనేజర్, మేనేజర్, ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్: 02
10. డిప్యూటీ మేనేజర్, మేనేజర్: 01
విభాగాలు: ప్రొడక్షన్ / ఆఫరేషన్స్, కెమికల్, అమ్మోనియా, యూరియా, ఓ అండ్ యూ, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సేఫ్టీ, కెమికల్, లీగల్, మెడికల్, కంపెనీ సెక్రటరీ, కంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్స్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్, ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
జీతం: నెలకు వైస్ ప్రెసిడెంట్‌కు రూ.1,20,000-2,8,0000; అడిషనల్ చీఫ్ మేనేజర్‌కు రూ.90,000-2,40,000; సీనియర్ మేనేజర్‌కు 80,000-2,20,000; మేనేజర్‌కు రూ.70,000-2,00,000; డిప్యూటీ మేనేజర్ రూ.60,000-1,80,000అసిస్టెంట్ మేనేజర్ రూ.50,000-1,60,000; సీనియర్ ఇంజినీర్/సీనియర్ ఆఫీసర్ 45,000-1,50,000; ఇంజినీర్/ఆఫీసర్‌కు రూ.40,000-1,40,000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 21-01-2026.
Website:https://hurl.net.in/