Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 16, 2026
Admissions
హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్
హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్‌) 2026-2028 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) ఫుల్‌ టైం ప్రోగ్రామ్: 75 సీట్లు

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ రూ.600; ఈడబ్ల్యూఎస్‌ రూ.550; ఓబీసీలకు రూ.400; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.275.

గమనిక: ఐఐఎం-కోల్‌కతా నిర్వహించిన క్యాట్‌ 2025 లేదా ఏఐఎంఏ నిర్వహించిన ఎంఏటీ-2025 లేదా ఎన్‌టీఏ నిర్వహించిన సీఎంటీఏ-2026లో హాజరైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2026.

Website: http://acad.uohyd.ac.in/mba26.html