Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 2, 2026
Government Jobs
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ), హైదరాబాద్, రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 22

వివరాలు:

1. ప్రొఫెసర్  - 08

2. అసోసియేట్ ప్రొఫెసర్ - 09

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 05

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ/ పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు నెట్/స్లేట్‌లో అర్హత సాధించి ఉండాలి.

జీతం: ప్రొఫెసర్‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి  రూ.2,17,100 వరకు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి  రూ.1,82,400 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 23-03-2026.

హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ: 30-03-2026.

Website:https://manuu.edu.in/notifications/Employment