Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 31, 2026
Walkins
హైదరాబాద్ మనూలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
హైదరాబాద్ మనూలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ), తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. 

వివరాలు:

గెస్ట్ ఫ్యాకల్టీ - 04

విభాగాలు: హిస్టరీ, ఉర్దూ, ఇంగ్లిష్‌, పొలిటికల్ సైన్స్.

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో పీజీలో ఉత్తీర్ణతతో పాటు నెట్/స్లెట్/సెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

వేతనం: నెలకు రూ.50,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 2026 ఏప్రిల్ 6, 7

వేదిక: కమిటీ రూమ్, యూనివర్సిటీ గెస్ట్ హౌస్, మనూ క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్ - 500032.

Website:https://manuu.edu.in/notifications/Employment