Published on Dec 2, 2025
Walkins
హైదరాబాద్‌ ఐఐసీటీలో టెక్నీషియన్‌ పోస్టులు
హైదరాబాద్‌ ఐఐసీటీలో టెక్నీషియన్‌ పోస్టులు

హైదరాబాద్‌ తార్నాకలోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) వివిధ విభాగాల్లో టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

టెక్నీషియన్‌: 10 పోస్టులు

అర్హత: ఎస్‌ఎస్‌సీ/టెన్త్‌, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.39,545.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఓఎంఆర్‌ లేదా సీబీటీ అబ్జెక్టీవ్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.12.2025

Website:https://www.iict.res.in/