సీఎస్‌ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ) హైదరాబాద్ కింది పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
వివరాలు:
1. సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్: 06
2. ప్రాజెక్టు అసోసియేట్-1: 14
3. ప్రాజెక్టు అసిస్టెంట్: 02
4. రీసెర్చ్ అసోసియేట్-1(P): 01
5. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్:య 01
6. జూనియర్ రీసెర్చ్ ఫెలో: 01
7. ప్రాజెక్ట్ అసోసియేట్-2: 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎం.ఫార్మసీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 జులై 18వ తేదీ నాటికి 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్-1కు రూ.25,000, ప్రాజెక్ట్ అసోసియేట్-2కు రూ.28,000, జూనియర్ రిసెర్చ్ ఫెలోకు రూ.37,000, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.42,000, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.49,000, రిసెర్చ్ అసోసియేట్-1కు రూ.58,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.27,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 జులై 17, 18.
వేదిక: సీఎస్‌ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదారబాద్-500007.
Website:https://www.iict.res.in/CAREERS