హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
రిసెర్చ్ అసోసియేట్: 04
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 50 ఏళ్లు.
జీతం: నెలకు రూ.40,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 2025 నవంబర్ 27.
Website:http://career.nirdpr.in//