రాజస్థాన్ రాష్ట్రం ఝున్‌ఝును జిల్లాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన ఖేత్రీ కాపర్ ప్రాజెక్ట్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 209 (యూఆర్- 88; ఎస్సీ- 33; ఎస్టీ- 25; ఓబీసీ- 43; ఈడబ్ల్యూఎస్- 20)
వివరాలు:
ట్రేడ్: మేట్ (మైన్), బ్లాస్టర్ (మైన్), ప్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, సర్వేయర్, రెఫ్రిజిరేషన్ అండ్ ఏయిర్ కండీషనలర్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్.
అర్హత: 10వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-05-2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐ, పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02.06.2025.
Website: https://www.hindustancopper.com/