హెచ్‌సీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
మహారాష్ట్రలోని ఎంఐడీసీ తలోజాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన తలోజా కాపర్ ప్రాజెక్ట్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ట్రేడ్ అప్రెంటిస్: 10 పోస్టులు
ట్రేడ్: ఫిట్టర్, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్), ఎలక్ట్రీషియన్, ప్లంబర్.
అర్హత: ఎనిమిది, 10వ తరగతి, సంబంధిత ట్రే డులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-05-2025 నాటికి 21 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.06.2025.
Website:https://www.hindustancopper.com/