హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యూఆర్‌ఎల్) వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
వివరాలు:
1. ఆఫీసర్: 07
2. అసిస్టెంట్ మేనేజర్: 03
3. జూనియర్ ఇంజినీర్ సిస్టెంట్ గ్రేడ్-2: 30
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ(అగ్రికల్చరల్), ఎంఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 30 నుంచి 35 ఏళ్లు.
జీతం: నెలకు ఇంజినీర్/ఆఫీసర్‌కు రూ.40,000 - రూ.1,40,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000, జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్ గ్రేడ్-2కు రూ.25,000 - రూ.86,400.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 11.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 3.
Website:https://jobse0226.hurl.net.in/