Published on Dec 11, 2025
Apprenticeship
హెచ్‌ఏల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు
హెచ్‌ఏల్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులు

నాసిక్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏల్‌) గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 55

వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌(టెక్నికల్) అప్రెంటిస్‌: 29

2. గ్రాడ్యుయేట్‌(నాన్‌-టెక్నికల్) అప్రెంటిస్‌: 25

3. డిప్లొమా అప్రెంటిస్‌: 01

విభాగాలు: మెకానికల్, ప్రొడక్షన్‌, కెమికల్, ఏరోనాటికల్‌, ఏరోస్పేస్‌, బీఏ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, నర్సింగ్ అసిస్టెంట్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ (టెక్నికల్ & నాన్‌టెక్నికల్‌) అప్రెంటిస్‌కు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్‌ 15, 17.

వేదిక: హాల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ డివిజన్‌ నాసిక్‌ మెయిన్‌ గేట్‌.

Website:https://www.hal-india.co.in/home