ఒడిశాలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏల్) కోరాపుట్ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 208
వివరాలు:
1. గ్రాడ్యుయేట్(టెక్నికల్) అప్రెంటిస్: 28
2. గ్రాడ్యుయేట్(నాన్-టెక్నికల్) అప్రెంటిస్: 22
3. డిప్లొమా అప్రెంటిస్: 158
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆటోమొబైల్, కెమికల్, మెటలర్జీ, సేఫ్టీ
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్(టెక్నికల్ & నాన్‌టెక్నికల్) అప్రెంటిస్‌కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించి మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 ఏప్రిల్ 25.
శిక్షణ ప్రారంభ తేదీ: 2025 జూన్ 1.
Website:https://www.hal-india.co.in/home